0 0

ఐటీ రిటర్న్‌ దాఖలు గడువు పొడిగింపు : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో డెబిట్ కార్డ్ హోల్డర్ల కోసం మరే ఇతర బ్యాంక్ ఎటిఎం నుండి అయినా ఉచితంగా నగదు ఉపసంహరించుకోవ డానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు....
0 0

స్వీయ రక్షణే శ్రీరామ రక్ష : చంద్రబాబు

కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా వుండాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ మహమ్మారిని ఎదుర్కోవాలని సూచించారు. కరోనాను తరిమికొట్టే క్రమంలో స్వీయ రక్షణే శ్రీరామ రక్షణ అన్నారు. ప్రభుత్వాలు కూడా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లోనూ...
0 0

కరోనా కట్టడికి తెలంగాణ సర్కారు కఠిన చర్యలు

కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రాన్ని ఫీవర్‌ సర్వైవలెన్స్ స్టేట్ గా ప్రకటించే అవకాశం వుంది. జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక,...
0 0

నేడు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. కరోనావైరస్ వ్యాప్తి వల్ల తలెత్తిన పరిస్థితి, దాన్ని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న ప్రయత్నాలపై మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. "కోవిడ్ -19 యొక్క ప్రమాదానికి సంబంధించిన...
0 0

కరోనా ఎఫెక్ట్‌ : రాజ్యసభ ఎన్నికలు వాయిదా

కరోనా వైరస్‌ మహమ్మారి భారత్ లో పాగా వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా...
0 0

బ్రేకింగ్.. తెలంగాణలో మరో 3 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో మరో 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 36కు చేరాయి. లండన్‌ నుంచి వచ్చిన హైదరాబాద్‌వాసికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌...
0 0

విదేశాల నుంచి వచ్చిన వాళ్లను చూస్తేనే టెన్షన్ పడుతున్న హైదరాబాదీలు

హైదరాబాదీలు విదేశాల నుంచి వచ్చిన వాళ్లను చూస్తేనే టెన్షన్ పడిపోతున్నారు. తాజాగా జగద్గిరిగుట్టలో ఇద్దరు విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కొందరు స్థానికులు. ఇటీవలే యూకే నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడితోపాటు, ఖతార్ నుంచి వచ్చిన మరో కుర్రాడీ కరోనా...
0 0

రాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ : ప్రధాని నరేంద్ర మోదీ

ఇవాళ రాత్రి 12 గంటల నుంచి ఏప్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశానికీ ఇది పరీక్ష సమయం అని వ్యాఖ్యానించిన మోదీ.. జనతా కర్ఫ్యూను ప్రజలు అందరూ పాటించారని కోరారు. మరోసారి...
0 0

తెలంగాణ లాక్‌డౌన్‌ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ అత్యవసర సమావేశం

తెలంగాణ లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరుస్థితిని సమీక్షించేందుకు సీఎం కేసీఆర్‌.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు అత్యున్నత స్థాయి.. అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక.. తదితర శాఖలకు...
1 0

కరోనా విషయంలో భారత్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

కరోనా విషయంలో భారత్‌పై డబ్యూహెచ్‌ఓ ప్రశంసలు కురిపించింది. కరోనాను కట్టడి చేసే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ధీమా వ్యక్తం చేసింది. భారత్ గతంలో అత్యంత ప్రమాదకరమైన మశూచి, పోలియో వంటి వ్యాధులను ధీటుగా ఎదుర్కొందని కితాబిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.....
Close