ప్రపంచమంతా కరోనా భయంతో వణుకుతుంటే.. కొందరు తాపీగా కోడి పందేలు వేస్తున్నారు

ప్రపంచమంతా కరోనా భయంతో వణుకుతుంటే.. కొందరు తాపీగా కోడి పందేలు వేస్తున్నారు. విషయం పోలీసులకు తెలిసింది. అంతే.. వాళ్లను ఉరికించి, ఉరికించి కొట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గాయత్రి గుడి సమీపంలో కోడిపందాలు మొదలుపెట్టారు. లాక్‌డౌన్‌ సంగతి పూర్తిగా విస్మరించారు....
0 0

కేంద్ర మంత్రివర్గ సమావేశం

బుధవారం ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సందర్బంగా ప్రధాని సహా మంత్రులందరూ సామాజిక దూరం పాటించారు. సమావేశంలో ప్రధానంగా కరోనా వైరస్ నివారణ పై చర్చ జరుగుతోంది.
0 0

మణిపూర్‌లో తొలి కరోనా కేసు నమోదు

దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. కేరళ, మహారాష్ట్రల్లో వైరస్ ఎఫెక్ట్ ఎక్కువ గా ఉంది. ఈశాన్య రాష్ట్రాలకు ఈ వైరస్‌ పాకుతోంది. మణిపూర్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. మొత్తంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు 564కి చేశాయి. వైరస్ సోకి 10...

ఆంధ్ర- తెలంగాణ చెక్‌పోస్ట్‌ వద్ద అలజడి

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి సమీపంలోని తాటియాకుల గూడెం వద్ద ఆంధ్ర- తెలంగాణ చెక్‌పోస్ట్‌ వద్ద ఒక్కసారిగా అలజడి చెలరేగింది. కరోనా వైరస్‌ను నిరోధించే చర్యలలో భాగంగా రెండు రాష్ట్రాల సరిహద్దులను మూసివేయడంతో జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తాము...
1 0

అమెరికాలో విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల వ్యవధిలోనే పదివేల కొత్త కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ తీవ్రత అమెరికాలో ఎక్కువైంది. 24 గంటల వ్యవధిలోనే పదివేల కొత్త కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో కోవిడ్‌ బాధితుల సంఖ్య 50 వేలకు చేరువైంది. ఇప్పటికే అమెరికాలో మృతుల సంఖ్య కూడా 600 దాటింది....
0 0

21 రోజులు క్వారంటైన్‌లో ఉందామా.. లేక 21 ఏళ్లు వెనక్కి వెళ్లిపోదామా..

21 రోజులు క్వారంటైన్‌లో ఉందామా.. లేక 21 ఏళ్లు దేశంతోపాటు మనమూ వెనక్కి వెళ్లిపోదామా. ఒక్కసారి అంతా ఆలోచించుకోవాలి. పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. కరోనా మహమ్మారిని అరికట్టాలంటే దానికి సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో వేరే మార్గం లేదు....
0 0

మహారాష్ట్రలో అత్యధికంగా 106 కరోనావైరస్ కేసులు

రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 106 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు విదేశీయులు న్నారు. కేరళలో 95 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 8మంది విదేశీయులు ఉన్నారు. బాధితుల్లో నలుగురు కోలుకొని ఇంటికి వెళ్లారు. కర్ణాటకలో 37 కేసులు నమోదు...
1 0

తమిళనాడులో తొలి కరోనా మరణం

భారత్‌లో‌ కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇవాళ తమిళనాడులో తొలి కరోనా మరణం నమోదైంది. మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌తో బాధపడుత్ను 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి సీ విజయ్‌భాస్కర్‌...
0 0

ఆంధ్రప్రదేశ్ లో మరో కరోనా పాజిటివ్‌ కేసు

ఆంధ్రప్రదేశ్‌ను కరోన రక్కసి భయపెడుతోంది. రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8కి చేరుకుంది. ఇటీవల లండన్‌ నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వచ్చిన యువకుడికి తిరుపతి స్విమ్స్‌లో చేసిన పరీక్షల్లో వైద్యులు...
0 0

తెలంగాణలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా పాజిటివ్ కేసులు 39కి చేరాయి. నిన్న ఒక్కరోజే ఆరుగురికి వైరస్‌ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో విదేశాల నుంచి వచ్చిన ముగ్గురితో పాటు లోకల్‌ కాంటాక్ట్‌ ద్వారా మరో...
Close