కేసీఆర్ పిలుపుకు స్పందిస్తున్న ప్రజాప్రతినిధులు

కరోనా కట్టడిలో భాగంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు వేగంగా స్పందిస్తున్నారు. ఖమ్మంలో కొందరు కార్పొరేటర్లు తమ డివిజన్లలో లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రజలకు నిత్యావసరాలను కూడా తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికీ కూరగాయలు, మాస్కులు,... Read more »

ఖాళీగా దర్శనమిస్తున్న విజయవాడ రోడ్లు

విజయవాడలో లాక్‌డౌన్‌, 144 సెక్షన్‌లు కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి వరకు నిత్యావసర వస్తువులు కొనుగోలు కోసం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మాత్రమే అనుమతిచ్చారు. కానీ నేటి నుంచి సమయంలో కొంత మినాహాయింపు ఇచ్చారు. మధ్యాహ్నం 1 గంట... Read more »

ఇటలీలో చిక్కుకున్నతెలుగు విద్యార్థి

కరోనా మరణ మృదంగం మోగిస్తున్న ఇటలీలో ఓ తెలుగు విద్యార్థి చిక్కుకుపోయాడు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన అఖిల్‌ అనే విద్యార్థి ఉన్నత విద్యకోసం ఇటలీ వెళ్లాడు. సెర్బియన్‌సా యూనివర్సీటిలో ఇంజినీరింగ్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అంతా బాగుంటుందనుంటున్న సమయంలో కరోనా మహమ్మారి ఇటలీని... Read more »

పేదలకు నిత్యావసర సరుకులు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో.. పేదల కోసం నిత్యావసరాల పంపిణీకి తెలంగాణ అధికారులు ఏర్పాట్లు చేశారు. రేషన్ కార్డు ఉన్న లబ్దిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యం, కుటుంబ ఖర్చుల కోసం 1500 రూపాయల నగదు అందిస్తున్నారు. చైతన్యపురి డివిజన్‌లో రేషన్... Read more »

బోసిపోయిన బెజవాడ రైల్వేస్టేషన్

నిత్యం వందలాది రైళ్లతో రద్దీగా ఉండే బెజవాడ రైల్వేస్టేషన్.. కరోనాప్రభావంతో బోసిపోయింది. ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో రైల్వేస్టేషన్ పూర్తిగా నిర్మానుష్యమైంది. ఇక రైల్వేస్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బందికోసం అధికారులు ఉదయం 6 గంటలకు విజయవాడ నుంచి రాజమండ్రి, ఒంగోలుకు రెండు... Read more »

క‌ృష్ణాజిల్లాలో పోలీసుల ఓవరాక్షన్.. జర్నలిస్టులపై లాఠీచార్జ్

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో పోలీసుల ఓవరాక్షన్ ఓ రేంజ్‌లో ఉంది. ఓ చిన్న విషయంపై ప్రశ్నించినందుకు జర్నలిస్టులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. లాఠీఛార్జ్‌లో ఆరుగురు విలేఖరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు నుంచి డ్యూటీకి వచ్చిన డీఎస్పీ సిబ్బంది వ్యవహరించిన తీరుకు నిరసనగా... Read more »

కరోనా ఎఫెక్ట్.. కేరళలో న్యూస్ పేపర్‌కి ఇస్త్రీ

కరోనా భయంతో న్యూస్‌ పేపర్లు ముట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. న్యూస్‌ పేపర్‌ ముట్టుకుంటే ఎక్కడా వైరస్‌ సోకుతుందో అంటూ కొంత మంది.. వాటిని టచ్‌ చేయడం లేదు. ముందు జాగ్రత్తగా వార్తా పత్రికలను ఇస్త్రీ చేస్తున్నారు. ఇలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌... Read more »

తెలంగాణలో 44కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. బుధవారం రాత్రి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని సంతోషపడే లోపే రాత్రి రెండు పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇక, గురువారం ఇప్పటికే మరో మూడు కేసులు జతకలిశాయి. దీంతో తెలంగాణలో కరోనా బారిన పడినవారి... Read more »

ఏప్రిల్ 14 వరకు ట్రైన్లు బంద్

కరోనా ఎఫెక్ట్‌తో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మొదట ఈ నెల 31 వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించగా.. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌ డౌన్‌ ప్రకటించింది... Read more »

ట్విట్టర్‌లో చెర్రీ.. తొలి ట్వీట్ తో ఫాన్స్ ఫిదా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వగా.. అదే బాటాలో తనయుడు చెర్రీ కూడా ట్విట్టర్ లో ఖాతా ప్రారంభించాడు. అయితే లేటెస్ట్‌గా ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన... Read more »

కరోనాతో కాశ్మీర్ వ్యక్తి మృతి.. 14కు చేరిన మరణాలు

భారత దేశాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతన్నాయి. తాజాగా ఇండియాలో మరో కరోనా మరణం సంభవించింది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 14కి చేరింది. కశ్మీర్‌లో 65 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. వృద్ధుడి కుటుంబంలోని... Read more »

పవన్ కళ్యాణ్ దాతృత్వం.. ఏపీ, తెలంగాణకు భారీ విరాళం

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. కరోనా బాధితులకు తన వంతు సాయంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.దీంతో తెలుగు రాష్ట్రాల... Read more »

అమెరికాలో ఒక్క రోజే 10 వేల కేసులు

అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మంగళవారం ఒక్క రోజే యూఎస్ లో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. ఒక్కరోజే 150 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ వైరస్... Read more »

తెలుగు రాష్ట్రాల్లో ఇంటి వద్దకే కూరగాయాలు

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇంటికి ఒకరు చొప్పున దుకాణాలకు వెళ్లొచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతించినా ప్రధాన రహదారుల గుండా వెళ్లాల్సిన వారికి ఇబ్బందులు... Read more »

పెద్ద మనసు చాటుకున్న దాదా

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా బాధితులను ఆదుకునేందుకు దాదా ముందుకు వచ్చారు. కోల్‌కతా నగరంలో ప్రభుత్వ పాఠశాలల్లో తలదాచుకుంటున్న నిరుపేద దినసరి అవసరాల కోసం రూ. 50 లక్షల విలువ చేసే బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాడు. ప్రభుత్వం కోరితే... Read more »

బ్రేకింగ్.. తెలంగాణలో మూడేళ్ల చిన్నారికి కరోనా

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళ ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 41 కి... Read more »