0 0

భారత్‌లో 761కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

మనదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 761కు పెరిగింది. దేశవ్యాప్తంగా 18 మంది కరోనాతో మృతి చెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో ముగ్గురు చనిపోయారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఇద్దరేసి చొప్పున మృతి చెందారు. ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్,...
0 0

‘రామాయణం’ మళ్లీ వస్తోంది

రామయ్య తండ్రీ కరోనాను కంట్రోల్ చేయలేవా. జనాలు చచ్చిపోతున్నారు. నీతో ఎంత మొర పెట్టుకున్నా లాభం లేనట్టుంది. అయినా నువ్వు మాత్రం ఏం చేయగలవులే. ఇదంతా మేం చేసుకున్న ప్రారబ్ధమే. సర్లేగాని స్వామీ అప్పుడెప్పుడో నిన్ను కళ్లారా చూసుకునే భాగ్యాన్ని దూరదర్శన్‌లో...
0 0

కరోనా కలిపింది ఇద్దరినీ..

విడాకులు తీసుకున్నారు.. ఎవరి జీవితాలు వాళ్లవి.. మరి పిల్లలు.. నాన్న దగ్గర కొన్ని రోజులు, అమ్మ దగ్గర కొన్ని రోజులు. ఇలా ఒకటీ రెండూ కాదు. ఆరేళ్లుగా ఇదే పరిస్థితి. ఇప్పుడు కరోనా వచ్చి విడాకులు తీసుకున్న భార్యాభర్తలు బాలీవుడ్ హీరో...
0 0

ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్ మోగిస్తున్న కరోనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. క్షణక్షణానికి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేవలం 2 రోజుల వ్యవధిలోనే లక్ష కొత్త కేసులు నమోదయ్యాయి. 48 గంటల్లోనే 4 లక్షల నుంచి పాజిటివ్ కేసులు 5 లక్షలకు చేరాయి. ప్రస్తుతం...
0 0

ఆర్థిక మందగమనం అధిగమించడానికి కీలక చర్యలు తీసుకున్న ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశ ప్రజలకు తీపికబురు అందించింది. రుణ గ్రహీతలు, ఈఎమ్‌ఐ చెల్లింపుదారులకు ఆర్‌బీఐ శుభవార్త చెప్పింది. 3 నెలల పాటు రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రకాల టర్మ్ లోన్లపై...
0 0

అగ్రదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా

కరోనా వైరస్ అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికాలో కరోనా విలయ తాండవం చేయబోతోందంటూ వచ్చిన హెచ్చరికలు నిజమవుతున్నాయి. చైనా, ఇటలీ, స్పెయిన్‌లో ఉత్పాతం సృష్టించిన వైరస్.. ఇప్పుడు అగ్రరాజ్యంలోనూ ఉత్పాతం సృష్టిస్తోంది. బాధితుల విషయంలో చైనా, ఇటలీ,...
0 0

కరోనా పరీక్షలకు 18 కిట్లకు అనుమతి

కరోనావైరస్ పరీక్ష కోసం ప్రైవేట్ కంపెనీలు తయారు చేసిన 18 డయాగ్నొస్టిక్ కిట్లను విక్రయించడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చేత అంచనా వేయబడిన మూడు కిట్లు మరియు ఇతర దేశాలలో పొందిన లైసెన్సులు...
0 0

శానిటైజర్‌ను ఆల్కహాల్‌ అనుకుని తాగిన ఖైదీ.. చివరకు..

పొరపాటున ఆల్క‌హాల్ అనుకుని శానిటైజ‌ర్ తాగిన ఓ ఖైదీ శుక్ర‌వారం మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పాల‌క్కాడ్‌లో రామ‌న్ కుట్టి అనే వ్య‌క్తి ఫిబ్ర‌వ‌రి 18 నుంచి రిమాండ్ ఖైదీగా జైలులో శిక్ష అనుభ‌విస్తున్నాడు. అయితే...
0 0

పెద్దన్నయ్య పెద్ద మనస్సు : పవన్ కళ్యాణ్

covid-19 ను ఎదుర్కొనేందుకు టాలీవుడ్ సినీ పరిశ్రమ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పరిశ్రమకు ఎటువంటి కష్టం వచ్చినా తక్షణమే స్పందించే నా పెద్ద అన్నయ్య చిరంజీవి...
0 0

కరోనా ఎఫెక్ట్.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం

కరోనా వేగంగా విస్తరిస్తున్న వేళ ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో 3 నెలలకు సంబంధించిన బడ్జెట్ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు....
Close