ఏపీలో కొత్తగా 130 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 130 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 130 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3718కి చేరంది. అందులో 2353 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 75 మంది కరోనాతో మృతి చెందారు. అటు, 1290మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story