బిగ్ బాస్ 4 హోస్ట్ గా సమంత..?

బిగ్ బాస్ 4 హోస్ట్ గా సమంత..?

సినిమాలకు సంబంధించి ప్రతిరోజు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ వీటిలో చాలా వరకు అబద్ధాలు. మరి నిజాలేంటి? అనేవి తెలియాలంటే మన F2 ఫిల్మ్ ఫాక్ట్స్ లో చూడాల్సిందే.. ప్రతి వార్తను ఆయా వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం ( నిజం ) తెలుసుకున్న తరువాత మాత్రమే ఆ విషయాలపై మాట్లాడటం జరుగుతోంది.

అలాగే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సరికొత్త విషయాలు గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చేది మన F2. ఇవాల్టి ఆ విషయాలు ఏంటో మీరే చూడండి..

1. బిగ్ బాస్ 4 హోస్ట్ గా సమంత..?

2. పవన్ కళ్యాణ్ Vs మహేష్ బాబు

3. వెబ్ సిరీస్ కోసం టాప్ డైరెక్టర్స్..?

4. మహేష్ నిర్మాతగా...శర్వానంద్ హీరోగా..?

మరి మూవీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా.. కాదా.. Film Facts (F2) లో చూద్దాం..

Tags

Read MoreRead Less
Next Story