ఫ్యాన్స్‌పై కేసు పెట్టిన దర్శకుడు.??

ఫ్యాన్స్‌పై కేసు పెట్టిన దర్శకుడు.??

సినిమాలకు సంబంధించి ప్రతిరోజు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ వీటిలో చాలా వరకు అబద్ధాలు. మరి నిజాలేంటి? అనేవి తెలియాలంటే మన F2 ఫిల్మ్ ఫాక్ట్స్ లో చూడాల్సిందే.. ప్రతి వార్తను ఆయా వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం ( నిజం ) తెలుసుకున్న తరువాత మాత్రమే ఆ విషయాలపై మాట్లాడటం జరుగుతోంది.

అలాగే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సరికొత్త విషయాలు గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చేది మన F2. ఇవాల్టి ఆ విషయాలు ఏంటో మీరే చూడండి..

1. నితిన్ మ్యారేజ్ డేట్ ఫిక్స్..

2. బండ్ల గణేష్ కి నెగిటివ్...

3. రామ్ చరణ్ తో ఉప్పెన డైరెక్టర్..??

4. ఫ్యాన్స్ పై కేసు పెట్టిన దర్శకుడు.??

మరి మూవీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా.. కాదా.. Film Facts (F2) లో చూద్దాం.

Tags

Read MoreRead Less
Next Story