దేశాల వారీగా కరోనా, కేసులు, మరణాల సంఖ్య

దేశాల వారీగా కరోనా, కేసులు, మరణాల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ కరోనా కేసులు 11,965,938 కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో 6,913,793 మంద కోలుకున్నారు.. అలాగే 547,002 మంది మరణించారు. ఇక వివిధ దేశాల్లో కరోనా, కేసులు మరణాల సంఖ్య ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 2,963,244 కేసులు, 130,902 మరణాలు

బ్రెజిల్ - 1,623,284 కేసులు, 65,487 మరణాలు

భారతదేశం - 719 , 664 కేసులు, 20 , 159 మరణాలు

రష్యా - 693 , 215 కేసులు, 10,478 మరణాలు

పెరూ - 305,703 కేసులు, 10,772 మరణాలు

చిలీ - 301,019 కేసులు, 6,434 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 287,872 కేసులు, 44,476 మరణాలు

మెక్సికో - 261,750 కేసులు, 31,119 మరణాలు

స్పెయిన్ - 252,130 కేసులు, 28,388 మరణాలు

ఇరాన్ - 245,688 కేసులు, 11,931 మరణాలు

ఇటలీ - 241,956 కేసులు, 34,899 మరణాలు

పాకిస్తాన్ - 234,818 కేసులు, 4,839 మరణాలు

సౌదీ అరేబియా - 217,716 కేసులు, 1,968 మరణాలు

టర్కీ - 207,897 కేసులు, 5,260 మరణాలు

ఫ్రాన్స్ - 206,072 కేసులు, 29,936 మరణాలు

దక్షిణాఫ్రికా - 205,721 కేసులు, 3,310 మరణాలు

జర్మనీ - 198,284 కేసులు, 9,031 మరణాలు

బంగ్లాదేశ్ - 168,645 కేసులు, 2,151 మరణాలు

కొలంబియా - 120,431 కేసులు, 4,452 మరణాలు

కెనడా - 107,884 కేసులు, 8,761 మరణాలు

ఖతార్ - 100,945 కేసులు, 134 మరణాలు

చైనా - 84,910 కేసులు, 4,641 మరణాలు

అర్జెంటీనా - 80,447 కేసులు, 1,602 మరణాలు

ఈజిప్ట్ - 76,222 కేసులు, 3,422 మరణాలు

స్వీడన్ - 73,344 కేసులు, 5,447 మరణాలు

ఇండోనేషియా - 66,226 కేసులు, 3,309 మరణాలు

ఇరాక్ - 64,701 కేసులు, 2,685 మరణాలు

బెలారస్ - 64,003 కేసులు, 436 మరణాలు

ఈక్వెడార్ - 62,380 కేసులు, 4,821 మరణాలు

బెల్జియం - 62,058 కేసులు, 9,774 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 52,600 కేసులు, 326 మరణాలు

కువైట్ - 51,245 కేసులు, 377 మరణాలు

నెదర్లాండ్స్ - 50,870 కేసులు, 6,151 మరణాలు

ఉక్రెయిన్ - 50,907 కేసులు, 1,299 మరణాలు

కజాఖ్స్తాన్ - 49,683 కేసులు, 264 మరణాలు

ఒమన్ - 48,997 కేసులు, 224 మరణాలు

ఫిలిప్పీన్స్ - 47,873 కేసులు, 1,309 మరణాలు

సింగపూర్ - 45,140 కేసులు, 26 మరణాలు

పోర్చుగల్ - 44,416 కేసులు, 1,629 మరణాలు

బొలీవియా - 40,509 కేసులు, 1,476 మరణాలు

పనామా - 39,334 కేసులు, 770 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 38,430 కేసులు, 821 మరణాలు

పోలాండ్ - 36,412 కేసులు, 1,528 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 33,384 కేసులు, 920 మరణాలు

స్విట్జర్లాండ్ - 32,369 కేసులు, 1,966 మరణాలు

ఇజ్రాయెల్ - 31,886 కేసులు, 342 మరణాలు

బహ్రెయిన్ - 29,821 కేసులు, 98 మరణాలు

రొమేనియా - 29,620 కేసులు, 1,799 మరణాలు

నైజీరియా - 29,286 కేసులు, 654 మరణాలు

అర్మేనియా - 29,285 కేసులు, 503 మరణాలు

ఐర్లాండ్ - 25,538 కేసులు, 1,742 మరణాలు

హోండురాస్ - 24,665 కేసులు, 656 మరణాలు

గ్వాటెమాల - 23,972 కేసులు, 981 మరణాలు

అజర్‌బైజాన్ - 21,374 కేసులు, 265 మరణాలు

ఘనా - 21,077 కేసులు, 129 మరణాలు

జపాన్ - 20,054 కేసులు, 980 మరణాలు

ఆస్ట్రియా - 18,421 కేసులు, 706 మరణాలు

మోల్డోవా - 18,141 కేసులు, 603 మరణాలు

అల్జీరియా - 16,879 కేసులు, 968 మరణాలు

సెర్బియా - 16,719 కేసులు, 330 మరణాలు

నేపాల్ - 16,168 కేసులు, 35 మరణాలు

కామెరూన్ - 14,916 కేసులు, 359 మరణాలు

మొరాకో - 14,607 కేసులు, 240 మరణాలు

దక్షిణ కొరియా - 13,181 కేసులు, 285 మరణాలు

డెన్మార్క్ - 13,089 కేసులు, 609 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 12,639 కేసులు, 351 మరణాలు

ఐవరీ కోస్ట్ - 10,966 కేసులు, 75 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 10,587 కేసులు, 40 మరణాలు

సుడాన్ - 9,997 కేసులు, 622 మరణాలు

నార్వే - 8,941 కేసులు, 251 మరణాలు

ఆస్ట్రేలియా - 8,755 కేసులు, 106 మరణాలు

మలేషియా - 8,674 కేసులు, 121 మరణాలు

ఎల్ సాల్వడార్ - 8,307 కేసులు, 229 మరణాలు

కెన్యా - 8,250 కేసులు, 167 మరణాలు

కిర్గిస్తాన్ - 8,141 కేసులు, 99 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 7,432 కేసులు, 182 మరణాలు

సెనెగల్ - 7,478 కేసులు, 136 మరణాలు

ఫిన్లాండ్ - 7,257 కేసులు, 329 మరణాలు

వెనిజులా - 7,411 కేసులు, 68 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 7,124 కేసులు, 346 మరణాలు

హైతీ - 6,371 కేసులు, 113 మరణాలు

తజికిస్తాన్ - 6,262 కేసులు, 53 మరణాలు

ఇథియోపియా - 5,846 కేసులు, 103 మరణాలు

బల్గేరియా - 5,914 కేసులు, 250 మరణాలు

గాబన్ - 5,743 కేసులు, 46 మరణాలు

గినియా - 5,610 కేసులు, 34 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 5,458 కేసులు, 199 మరణాలు

కోస్టా రికా - 5,241 కేసులు, 23 మరణాలు

మౌరిటానియా - 4,948 కేసులు, 133 మరణాలు

జిబౌటి - 4,822 కేసులు, 55 మరణాలు

లక్సెంబర్గ్ - 4,542 కేసులు, 110 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 4,341 కేసులు, 8 మరణాలు

హంగరీ - 4,205 కేసులు, 589 మరణాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 4,033 కేసులు, 52 మరణాలు

గ్రీస్ - 3,562 కేసులు, 192 మరణాలు

కొసావో - 3,508 కేసులు, 75 మరణాలు

మడగాస్కర్ - 3,250 కేసులు, 33 మరణాలు

క్రొయేషియా - 3,220 కేసులు, 113 మరణాలు

థాయిలాండ్ - 3,195 కేసులు, 58 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 3,071 కేసులు, 51 మరణాలు

సోమాలియా - 3,006 కేసులు, 90 మరణాలు

అల్బేనియా - 3,038 కేసులు, 81 మరణాలు

నికరాగువా - 2,519 కేసులు, 83 మరణాలు

మాల్దీవులు - 2,491 కేసులు, 12 మరణాలు

పరాగ్వే - 2,456 కేసులు, 20 మరణాలు

క్యూబా - 2,372 కేసులు, 86 మరణాలు

మాలి - 2,330 కేసులు, 117 మరణాలు

శ్రీలంక - 2,077 కేసులు, 11 మరణాలు

దక్షిణ సూడాన్ - 2,021 కేసులు, 38 మరణాలు

ఎస్టోనియా - 1,994 కేసులు, 69 మరణాలు

లెబనాన్ - 1,885 కేసులు, 35 మరణాలు

ఐస్లాండ్ - 1,866 కేసులు, 10 మరణాలు

లిథువేనియా - 1,841 కేసులు, 79 మరణాలు

గినియా-బిసావు - 1,765 కేసులు, 24 మరణాలు

స్లోవేకియా - 1,765 కేసులు, 28 మరణాలు

మాలావి - 1,742 కేసులు, 16 మరణాలు

స్లోవేనియా - 1,716 కేసులు, 111 మరణాలు

జాంబియా - 1,632 కేసులు, 30 మరణాలు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 1,557 కేసులు, 41 మరణాలు

సియెర్రా లియోన్ - 1,542 కేసులు, 60 మరణాలు

న్యూజిలాండ్ - 1,534 కేసులు, 22 మరణాలు

కేప్ వెర్డే - 1,451 కేసులు, 15 మరణాలు

యెమెన్ - 1,265 కేసులు, 325 మరణాలు

బెనిన్ - 1,199 కేసులు, 21 మరణాలు

ట్యునీషియా - 1,188 కేసులు, 50 మరణాలు

జోర్డాన్ - 1,164 కేసులు, 9 మరణాలు

లాట్వియా - 1,127 కేసులు, 30 మరణాలు

రువాండా - 1,105 కేసులు, 3 మరణాలు

నైజర్ - 1,093 కేసులు, 68 మరణాలు

లిబియా - 1,046 కేసులు, 26 మరణాలు

సైప్రస్ - 1,003 కేసులు, 19 మరణాలు

బుర్కినా ఫాసో - 1,000 కేసులు, 53 మరణాలు

ఈశ్వతిని - 988 కేసులు, 11 మరణాలు

మొజాంబిక్ - 987 కేసులు, 6 మరణాలు

ఉరుగ్వే - 956 కేసులు, 28 మరణాలు

జార్జియా - 953 కేసులు, 15 మరణాలు

ఉగానాడ - 953 కేసులు

లైబీరియా - 874 కేసులు, 37 మరణాలు

చాడ్ - 872 కేసులు, 74 మరణాలు

అండోరా - 855 కేసులు, 52 మరణాలు

మోంటెనెగ్రో - 781 కేసులు, 12 మరణాలు

జమైకా - 732 కేసులు, 10 మరణాలు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 720 కేసులు, 13 మరణాలు

జింబాబ్వే - 716 కేసులు, 7 మరణాలు

శాన్ మారినో - 698 కేసులు, 42 మరణాలు

టోగో - 680 కేసులు, 14 మరణాలు

మాల్టా - 672 కేసులు, 9 మరణాలు

సురినామ్ - 594 కేసులు, 13 మరణాలు

టాంజానియా - 509 కేసులు, 21 మరణాలు

నమీబియా - 485 కేసులు

తైవాన్ - 449 కేసులు, 7 మరణాలు

సిరియా - 372 కేసులు, 9 మరణాలు

వియత్నాం - 369 కేసులు

అంగోలా - 346 కేసులు, 17 మరణాలు

మారిషస్ - 342 కేసులు, 10 మరణాలు

మయన్మార్ - 313 కేసులు, 6 మరణాలు

కొమొరోస్ - 311 కేసులు, 7 మరణాలు

బోట్సవానా - 227 కేసులు, 1 మరణం

గయానా - 273 కేసులు, 14 మరణాలు

మంగోలియా - 220 కేసులు

ఎరిట్రియా - 215 కేసులు

బురుండి - 191 కేసులు, 1 మరణం

బ్రూనై - 141 కేసులు, 3 మరణాలు

కంబోడియా - 141 కేసులు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 133 కేసులు, 8 మరణాలు

మొనాకో - 108 కేసులు, 4 మరణాలు

బహామాస్ - 104 కేసులు, 11 మరణాలు

బార్బడోస్ - 98 కేసులు, 7 మరణాలు

ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోగలరు

లిచ్టెన్స్టెయిన్ - 84 కేసులు, 1 మరణం

సీషెల్స్ - 81 కేసులు

భూటాన్ - 80 కేసులు

లెసోతో - 79 కేసులు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 68 కేసులు, 3 మరణాలు

గాంబియా - 57 కేసులు, 2 మరణాలు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 29 కేసులు

తూర్పు తైమూర్ - 24 కేసులు

బెలిజ్ - 28 కేసులు, 2 మరణాలు

గ్రెనడా - 23 కేసులు

సెయింట్ లూసియా - 22 కేసులు

లావోస్ - 19 కేసులు

ఫిజీ - 19 కేసులు

డొమినికా - 18 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 16 కేసులు

వాటికన్ - 12 కేసులు

పాపువా న్యూ గినియా - 11 కేసులు

పశ్చిమ సహారా - 10 కేసులు, 1 మరణం

Tags

Read MoreRead Less
Next Story