వాయిదా పడ్డ ‘చలో శ్రీ హరికోట’ కార్యక్రమం

వాయిదా పడ్డ ‘చలో శ్రీ హరికోట’ కార్యక్రమం

ఇస్రోలో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సీపీఐ ‘చలో శ్రీ హరికోట’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. త్వరలో భవిష్యత్ ప్రణాళిక ప్రటిస్తామని నారాయణ అన్నారు. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇస్రోలో ప్రైవేట్ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతామని ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story