89 యాప్ లపై భారత సైన్యం నిషేధం.. ఫేస్ బుక్ కూడా..

89 యాప్ లపై భారత సైన్యం నిషేధం.. ఫేస్ బుక్ కూడా..

ఇప్పటికే 59 చైనా యాప్ లను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది

ఈనెల 15 నుంచి 89 యాప్ లను వినియోగించకూడదని ఆదేశించింది. ఇందులో ఫేస్ బుక్ కూడా ,ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ యాప్ లు కూడా ఉండటం విశేషం. సైన్యంలో పని చేస్తున్న ప్రతి వ్యక్తి ఈ 89 యాప్ లలో ఏ ఒక్కటి వాడకూడదని.. ఒకవేళ ఫోన్లలో ఇవి ఉన్నట్టయితే వాటిని

వెంటనే తొలగించాలని ఆదేశించింది.

ఈనెల 15లోగా ఈ యాప్ లన్నింటినీ తొలగించాలంటూ 89 యాప్ ల జాబితాను విడుదల చేసింది. కాగా దేశ రక్షణలో కీలకమైన సైనికులను ఫేస్ బుక్ సహా కొన్ని యాప్స్ ద్వారా పాకిస్తాన్ అమ్మాయిల పేరుతో హానిట్రాప్ జరుగుతోంది.. ఈ క్రమంలో రక్షణ రహస్యాలు బహిర్గతం అయ్యే అవకాశం ఉంది.. అందుకే ఫేస్ బుక్ సహా 89 యాప్స్ ను ఇండియన్ ఆర్మీ నిషేధించింది.

Tags

Read MoreRead Less
Next Story