ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం

ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ దేశాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,28,39,626 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే దాదాపు 5,67,575మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 74,77,717 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story