యూపీలో కొత్తగా 1,664 పాజిటివ్ కేసులు

యూపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల విపరీతంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,664 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 38,130కి చేరింది. ఒక్కరోజలోనే 21 మంది మ‌ృతి చెందగా.. రాష్ట్రంలో మృతుల సంఖ్య 955కి చేరింది. ఇప్పటివరకూ ఈ మహమ్మారి నుంచి 24,203మంది కోలుకున్నారు. ఇంకా 12,972మంది చికిత్స పొందుతున్నారు.

Recommended For You