హైదరాబాద్‌‌‌లోని నిమ్స్‌లో ప్రారంభమైన క్లినికల్ ట్రయల్స్

హైదరాబాద్‌‌‌లోని నిమ్స్‌లో ప్రారంభమైన క్లినికల్ ట్రయల్స్

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ పై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ను డాక్టర్లు ఇద్దరిపై ప్రయోగించారు. రెండురోజుల అబ్జర్వేషన్ తరువాత ఈ మెడిసిన్ పనితీరును వెల్లడించనున్నారు. మరో రెండురోజుల తరువాత రెండో వ్యాక్సిన్ ను ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు. ఈ రోజు 11 గంటలకు ఇద్దరిపై ఈ ప్రయోగం చేశారు. హైదరాబాద్ నిమ్స్ తోపాటు మరో 12 చోట్ల క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తారని ఇటీవల ఐసీఎమ్ఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story