ఉస్మానియా యూనివర్శిటిలో 80వ స్నాతకోత్సవ వేడుకలు

Read Time:0 Second

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 80వ స్నాతకోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా 850 మందికి పీహెచ్‌డీ పట్టాలు, వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన 292 మందికి బంగారు పతకాలను అందజేయనున్నారు. ఆరేళ్ల క్రితం 79వ స్నాతకోత్సవాన్ని 2013లో నిర్వహించారు. సాయంత్రం 5 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close