Live News Now
  • హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం..
  • బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు
  • కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం...
  • బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం
  • సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి
  • మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం..
  • రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు
  • సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు
  • తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
ScrollLogo ఎల్బీనగర్‌ పరిధిలో రోడ్డుప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ, ఒకరు దుర్మరణం ScrollLogo పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ ScrollLogo జూన్ 2న తెలంగాణలో కొత్త పీఆర్సీ.. నివేదిక సమర్పణకు 2 నెలల గడువు ScrollLogo ఉత్తరాఖండ్‌లో భారీగా మంచు తుపాను ScrollLogo బద్రీనాథ్‌లో తెలుగు యాత్రికుల అవస్థలు ScrollLogo సీఎం చంద్రబాబుతో అనిల్ అంబానీ భేటీ ScrollLogo కాంగ్రెస్ లీడర్లను మోడీ బెదిరిస్తున్నారు.. రాష్ట్రపతికి మన్మోహన్ సింగ్ ఫిర్యాదు ScrollLogo బాంబుల మోత.. కర్రలతో కొట్లాట.. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో హింస ScrollLogo కన్నడ ఎన్నిక ముగియగానే మోత.. మళ్లీ భారీగా పెరిగిన చమురు ధర ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్

చిన్న పిల్లాడిపై చిరుతల దాడి.. ఇంతలో...

Chirutha-Attacked-On-Children-in-Park
Posted: 9 Days Ago
Views: 2807   

ఎంజాయ్‌ చేయడానికి వెళ్లిన ఓ కుటుంబం.. గుండెల్లో గుబులు పుట్టించాయి రెండు చీతాలు.  సఫారీ పార్క్‌లో రైడ్‌కు వెళ్లి.. మధ్యలో ఆగిన కుటుంబంపై ఒక్కసారిగా దాడి చేశాయి. వారి పిల్లాడిని తినేయడానికి ప్రయత్నించాయి. అయితే.. పిల్లాడిని ఎత్తుకుని.. వాటినుంచి తప్పించుకుని.. కారులోకి ఎక్కేయడంతో.. వారి ప్రాణాలు దక్కాయి. 

వెన్నులో వణుకు పుట్టించే ఈ సంఘటన.. నెదర్లాండ్స్‌లోని బీక్సే బెర్గెన్‌ సఫారీ పార్క్‌లో చోటు చేసుకుంది. సఫారీ రైడ్‌లో ఎక్కడా వాహనాల్లో నుంచి  దిగకూడదని స్పష్టంగా అధికారులు హెచ్చరించినా.. వీళ్లు మాత్రం మార్గమధ్యలో ఆగి.. ఓ గట్టు పైకి ఎక్కారు.  చిన్న పిల్లాడు ఉండడంతో... చిరుతలు అతడిపై దాడి చేశాయి.  అతడి తల్లి వెంటనే పిల్లాడ్ని ఎత్తుకుని.. ధైర్యంగా చీతాలను బెదిరించడంతో.. అవి కాస్త వెనక్కి తగ్గాయి. కానీ.. కారులోకి ఎక్కేవరకూ వెంటపడ్డాయి. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials