Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

వారు వీరు కాదు ఫేస్‌బుక్‌ క్వీన్‌ ఈవిడే!

divya-anveshita-star-facebook-live-hyderabad
Posted: 9 Days Ago
Views: 10884   

అచ్చంగా ఆమె పదహారణాల తెలుగమ్మాయి.. లంగా వోణి ధరించి నుదుటిన బొట్టు, చేతికి గోరింటాకు పెట్టుకుని కొన్ని రోజుల కిందట ఫేస్‌బుక్‌ లైవ్ లోకి వచ్చింది. రాగానే నా డ్రెస్ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను అని అడగకుండా సమాజంలో జరుగుతున్న సంఘటనలపై చర్చ పెట్టింది. దీంతో ఆ చర్చలో చాల మంది నెటిజన్లు ఆసక్తితో పాల్గొన్నారు.. ఈక్రమంలో ఆమె చేసే ప్రయత్నాన్ని పలువురు యువత ప్రశంసిస్తున్నారు.  దిల్‌సుఖ్‌నగర్‌లోని మధురాపురీ కాలనీకి చెందిన దివ్య అన్వేషిత కొమ్మరాజుమ్యూజిక్‌లో డిప్లొమా చేసింది. జీవితంలో పలువురి చేత మన్ననలు పొందాలని ఫిక్స్ అయింది. అందుకోసం సోషల్ మీడియాను ఎంచుకుంది. ఫేస్‌బుక్‌ లో ప్రతి రోజు ఏదో ఒక ఇష్యూపై చర్చ పెట్టి లక్షల మందిని ఆకర్షించింది. ఎవరెవరు ఏఏ రుగ్మతలు ఎదుర్కుంటున్నారు, వాటికీ పరిష్కారాలు ఏంటి అనే విషయాలను క్షున్నంగా చర్చించేది. వారికీ లైవ్‌లోనే సలహాలు, సూచనలు ఇస్తుంది. అంతేకాకుండా ప్రేమవిఫలం అయినా వాళ్ళు  ఇలా ఉంటే సంతోషంగా ఉంటారని హితోపదేశం చేసేది.. ఇటీవలే కరీంనగర్ కు చెందిన ఓ యువకుడు ప్రేమవైఫల్యం కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇంతలో దివ్య చెప్పిన మంచి మాటకు మనసు మార్చుకుని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  అలాగే ఈ మధ్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా ఘటనపై ఏకంగా నాలుగు గంటలపాటు చర్చ జరిపి పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో దివ్య లైవ్ కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు 20–30 సార్లు 17లక్షలవ్యూస్‌ రాగా, 60–70సార్లు 5–7లక్షల వ్యూస్‌ ఉన్నాయి.  పైగా దివ్య ఎప్పుడెప్పుడు లైవ్ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఆమె ఫాలోవర్స్ . ఎలాంటి సెలబ్రిటీ హోదా లేకుండా  కేవలం ఆమె చెప్పే మంచి మాటలకోసమే ఆమెను ఫాలో అవుతున్నారు.. దీంతో అందరికి దివ్య అన్వేషిత ఫేస్‌బుక్‌ క్వీన్ గా అవతరించిందంటున్నారు ఆమె ఫాలోవర్స్.   


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials