Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

రెడ్‌ మీకి పోటీగా రియల్ మీ.. ఆకట్టుకునే ఫీచర్లు

realme-1-vs-redmi-note-5
Posted: 9 Days Ago
Views: 1665   

మొబైల్ మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చి చేరింది. చైనా దిగ్గజం ఒప్పో రెడ్ మీ, శాంసంగ్‌లను సవాల్ చేస్తూ రియల్ మీ బ్రాండ్‌లో మొదటి డివైస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రియల్‌మి 1 స్మార్ట్‌ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. అమెజాన్‌లో 6 GB, 128 GB రియల్ మీ అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 3GB ర్యామ్/ 32 GB స్టోరేజ్, 4 GB ర్యామ్/64 GB స్టోరేజ్ ఆప్షన్ స్మార్ట్‌ఫోన్లు జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయి. SBI కార్డు ద్వారా కొనుగోళ్లు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇంకా స్ర్కీన్ ప్రొటెక్టర్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. జియో ద్వారా కొంటే రూ.4850ల అదనపు ప్రయోజనం పొందవచ్చు. కాగా ఏడు లేయర్లతో కూడిన సిరామిక్ టెక్నాలజీతో ఫోన్ బాడీని రూపొందించినట్లు కంపెనీ ప్రకటించింది. 
ఫీచర్లు:
6 ఇంచుల భారీ డిస్‌ప్లే
6GB పవర్‌ఫుల్ ర్యామ్
2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో పి60 ప్రాసెసర్, 3/4/6 GB ర్యామ్, 32/64/128 GB స్టోరేజ్, 256 GB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4G వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2
3410 ఎంఏహెచ్ బ్యాటరీ.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials