Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

హెచ్చరిక : ఇలా చేయకపోతే గుండెపోటు ఖాయం!

no-exercise-6-years-can-cause-heart-attack
Posted: 9 Days Ago
Views: 3905   

ఈ ఆధునికయుగంలో డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. మనిషి జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమో.. ఏ వ్యాధి లేకుండా జీవించడం కూడా అంతే ముఖ్యం. తీరికలేకనో, ఒళ్ళు బద్దకించో వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల మనిషికి కొవ్వుతోపాటు ఇతర జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. రోజులో సమృద్ధిగా ఆహరం తీసుకుని  ఒకేచోట కదలకుండా పనిచేయడం వలన శరీరంలో కొవ్వు ఏర్పడే ప్రమాదం ఉంది. కొంతకాలానికి  శరీరంలోని వివిధ భాగాలకు ఆ కొవ్వు  చేరుతుంది. దాంతో మనిషి అలసటకు గురవుతాడు. మరికొంత కాలానికి గుండె చుట్టూ కొవ్వు చేరిపోయి హార్ట్ బీట్ తక్కువ అవుతుంది. దాంతో ఇతర శరీర భాగాలకు రక్తప్రసరణ ఆగి గుండెపోటుకు దారితీస్తుంది. దీనికి కారణం వ్యాయామం చేయకపోవడమే..6 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు వ్యాయామం చేయని వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారంలో   150 నిమిషాలు తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. నడక, పరుగు, సైకిల్‌ తొక్కడం లాంటివి చేయడం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గి ఆరోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials