Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

అమ్మాయిగా బోర్ కొట్టేసింది.. అబ్బాయిగా మారిపోతా

constable-lalita-salve-get-govt-nod-for-sex-change-surgery
Posted: 28 Days Ago
Views: 3715   

జీవితం చాలా చిన్నది. అందులో నాకు నచ్చినట్లుగా జీవించే హక్కు నాకుంది. మహిళగా పుట్టిన నాకు మగాడిగా మారిపోవాలనుందంటూ ఓ లేడీ కానిస్టేబుల్ కోర్టుని కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. ముంబై మహానగరానికి చెందిన లలిత అనే మహిళ కానిస్టేబుల్‌గా 2010 నుంచి విధులు నిర్వర్తిస్తోంది. తనకు ఈ మధ్య ఎక్కువగా పురుషుడిగా మారిపోవాలన్న ఆలోచనలు వస్తున్నాయంటూ కుటుంబ సభ్యులకు వివరించింది. ఎందుకు ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు. ఎలాగూ చేసేది కానిస్టేబుల్ ఉద్యోగమే కదా. దానికి చీరలు, నగలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మగాడిగానే బతికేస్తున్నావు కదే అంటూ చీవాట్లు పెట్టారు. అయినా ఆలోచనలు తగ్గలేదు. తిక్క తగ్గేలా లేదని హాస్పిటల్‌కు తీసుకు వెళ్లి వైద్యులకు చూపించారు. 

లలితతో మాట్లాడిన డాక్టర్లకు ఆమె శరీరంలో జరిగే హార్మోన్ల ప్రభావమే తనకు మగాడిగా మారాలని అనిపిస్తోందన్నారు. సర్జరీ చేయించుకోవడం ఒక్కటే మార్గమన్నారు. ఇంకేముంది లలిత ఎగిరి గంతేసింది. నేను మగాడిగా మారబోతున్నానోచ్ అంటూ అందరికీ చెప్పేసింది. అనుమతి కోరుతూ మహారాష్ట్ర డీజీపీకి వినతి పత్రం సమర్పించింది. ఇదేం పిచ్చి నీకంటూ ఆమె అభ్యర్ధనను డీజీపీ తిరస్కరించారు. దీంతో లలిత బాంబే హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సూచనతో సీఎం ఫడ్నవీస్, మహారాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్ రంజిత్ పాటిల్‌లు స్పందించి లలితకు సెక్స్ మార్పిడి చేయించుకునేందుకు అనుమతించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇంత హై రికమండేషన్ ఉంటే ఒప్పుకోక తప్పేదేముందంటూ డిజీపీ నెలరోజులు సెలవు మంజూరు చేస్తూ శస్త్రచికిత్సకు అనుమతిచ్చారు. ముంబై జేజే ఆసుపత్రిలో లలిత జాయినయింది. ఆపరేషన్ అనంతరం లలిత్‌గా మారిపోయింది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials