Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

విమాన ప్రయాణం ఎంతో వీజీ.. ఆఫర్ ధరలతో ఎక్కడికైనా ఈజీ

airasia-big-sale-offer-international-flight-tickets-under-rs-1-000-schedule-routes
Posted: 28 Days Ago
Views: 1523   

మేడపైకి ఎక్కి వచ్చే పోయే విమానాల్ని చూడ్డమే గాని ఎక్కడెక్కుతామే తల్లీ. బోలెడు రేటు అట కదా. అయినా మనకెందుకులేవే భాగ్యం టీవీలో వచ్చే సినిమాలూ, సీరియల్సు చూస్తూ అందులో హీరో హీరోయిన్లు విమానం ఎక్కి వెళుతుంటే మనం కూడా ఎక్కినంత ఆనందం పొందుదాం. అయినా విమానం ఎక్కేంత డబ్బే ఉంటే ఓ నగో నట్రో చేయించుకునే వాళ్లం కదా అని అనుకోని వారుండరేమో. మరి వేలకు వేలు ఉంటాయి అని కదా అభిప్రాయం. అయితే ఎయిర్ ఏషియా వారు మీరు విమానంలో ప్రయాణం చేస్తున్నట్లు కలల్లో విహరించక్కరలేదు. మా ఫ్లైట్ ఎక్కేస్తే మిమ్మల్ని గాల్లో విహరింపజేస్తామంటోంది. ఎంపిక చేసిన రూట్లలో రూ.999కే ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. 

నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఆగస్ట్ 13 వరకు ప్రయాణించాలనుకునే వారు ఈ తగ్గింపు ధరలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 27వ తేదీ వరకు టికెట్లను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎయిర్ ఏషియా సంస్థ సైట్లోకి వెళ్లి టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ ధరలు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తదితర దేశాలకు వెళ్లే వారికి వర్తిస్తాయి. భువనేశ్వర్ నుంచి కౌలాలంపూర్‌కు ఒకవైపు ప్రయాణానికి రూ.999గా నిర్ణయించింది. అదే వైజాగ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాలంటే టికెట్ ధర రూ.1999గా ఉంది. హైదరాబాద్ నుంచి అయితే రూ.4,999 గా ఉంది. ఇలా ప్రాంతాన్ని బట్టి ప్యాకేజీ మారుతుంది. తక్కువ దూరం తక్కువ ధర ఉన్నది చూసుకుని ఒక్కసారి విమాన ప్రయాణం చేస్తే ఆ ముచ్చట తీరుతుంది కదా.. ఆలోచించండి మరి.  


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials