Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

నాగచైతన్య ఆ విషయాల గురించి మాట్లాడకూదని చెప్పాడు:సమంత

samantha-special-interview-about-abhimanyu-movie
Posted: 25 Days Ago
Views: 859   

హావభావాలతో, చిరునవ్వుతో సీని అభిమానుల మనస్సు దోచిన  నటి సమంత.  నటి వివాహానంతరం కూడా విజయవంతమైన కథానాయకిగా రాణించడం అరుదే. కానీ సమంత అలాంటి రూల్ప్ ఏమి  లేకుండా  వరుసగా విజయాలను అందుకుంటోంది. రంగస్థలం,నడిగైయార్‌ తిలగం,ఇరుంబుతిరై అంటూ వరుస విజయాలను ఎంజాయ్‌ చేస్తోతోంది. ఇలా వరుస  సక్సేస్‌లతో దూసుకుపోతున్నసమంత  ఇటివలే ఓ ప్రముఖ పత్రికతో ముచ్చటిచింది.  ముఖాముఖిలో భాగంగా పెళ్లి తరువాత సమంతలో మార్చు వచ్చిందా?అని అడిగిన  ప్రశ్నకు  సమంత  సమధానం  ఇస్తూ    "పెళ్ళైన తరువాత  కొంచెం కోపం తగ్గించుకున్నాను. తొందరగా షూటింగ్‌ ముగించుకుని సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వెళ్లిపోతాను.ఇంటిలో  సినిమాకు  సంబంధించిన విషయాలు ఏవీ  మాట్లాడకూడదని నాగచైతన్య చెప్పారు. చైతన్యతో  చాలా సైలెంట్‌గా  గొడవ పడతాను. మా గొడవలు పక్కనున్న వారికి కూడా తెలియవు. పెళ్ళి తర్వాత కూడా  నటిగా  సక్సెస్‌ఫుల్‌గా రాణించవచ్చునని నాగచైతన్య నమ్ముతున్నారు. నటన అన్నది ఒక వృత్తిగానే భావించు అని  చైతు   చెప్పడం ఓ ఉన్నతమైన ఆలోచన" అంటూ  చెప్పుకొచ్చింది. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials