Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

దాచేపల్లిలో వెలుగులోకి మరో దారుణం

again-sexual-herrasment-in-dachepalli
Posted: 25 Days Ago
Views: 2738   

గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో దారుణం వెలుగుచూసింది. ఏడేళ్ల చిన్నారిపై లైగింకదాడికి పాల్పడి కిరాతకంగా  హత్య చేసిన ఘటన మరవకముందే మరో మహిళ వేధింపులకు గురైంది. దాచేపల్లి జడ్పీటీసీ తనను లైగింక వేధించాడని బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అతనికి లొంగలేదని స్నేహితుడితో తనపై ZPTC దాడి చేయించాడని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో మహిళ తెలిపింది.  

ముత్యాలంపాడుకు చెందిన జ్యోతి భర్త చనిపోయాడు. ఆస్తి పంపకాల్లో ఆమెకు కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. ఆ సమయంలో దాచేపల్లి ZPTC జోక్యం చేసుకుని ఆమెకు మద్దతుగా నిలిచాడు. అదే అదనుగా ఒంటరిగా ఉంటున్న జ్యోతిని లైంగికంగా వేధించాడు. ZPTC వేధింపులు ఎక్కువ కావడంతో చివరికి ఎస్పీకి ఫిర్యాదు చేసింది జ్యోతి. తన కోరిక తీర్చలేదని రెవిన్యూ అధికారులతో కలిసి పొలం పాసు పుస్తకాలు రాకుండా అడ్డుకున్నాడని జ్యోతి ఆరోపించింది. స్థానిక అధికారులు అతనికే సపోర్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎస్పీనే తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials