Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

గుప్పెడంత గుండె ఎప్పుడాగుతుందో తెలియదు.. అప్పటి వరకు సరదాగా డ్యాన్స్ చేస్తూ అంతలోనే..

heart-failure
Posted: 11 Days Ago
Views: 5146   

మరణం మన నీడలా మనల్ని వెన్నంటే ఉంటుందట. కానీ ఆ విషయం ఎప్పుడూ జ్ఞప్తికి రాదు. అసలు ఆ పదాన్ని ఉచ్చరించడానిక్కూడా ఇష్టపడం. ఎప్పుడొస్తుందో తెలియని మరణం గురించి రోజూ తలచుకుని బాధపడడం కంటే ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపడానికే మనిషి ప్రయత్నిస్తాడు. అందుకోసం తను సంతోషంగా ఉంటూ నలుగురినీ సంతోషపెట్టాలనుకుంటాడు. కష్టపడి కూతురి పెళ్లి చేశాడు. కొడుకుని బాగా చదివించాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మరికొద్ది రోజులు ఉద్యోగం చేస్తే తనక్కూడా రిటైర్మెంట్ వచ్చేస్తుంది. ఇంకేం హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చనుకున్నాడు. ఆ సంతోషంతోనే కూతురి పెళ్లి అయిపోయిన తరువాత బంధువులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తున్నాడు. దాదాపు పావుగంటకు పైగా స్టెప్పులేశారు. కాస్త అలసటగా అనిపించిందేమో పక్కనే ఉన్న గట్టుమీద కూర్చున్నారు. అంతలోనే వెనక్కి వాలిపోయారు. గుండె ఆగిపోయింది. కళ్లు మూతపడిపోయాయి. పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials