Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

లేటు వయసులో ఘాటు ప్రేమ.. బికినీలో మత్తెక్కిస్తున్న మనీషా

manisha-koirala-on-wearing-her-first-bikini-on-screen-at-47
Posted: 11 Days Ago
Views: 2004   

ఒకప్పటి వెండితెర వెలుగు మనీషా కోయిరాల తన అందం, అభినయంతో ప్రముఖ హీరోల సరసన నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ అందాల తారని క్యాన్సర్ మహమ్మారి మట్టు పెట్టాలనుకుంది. కానీ మనీషా ధైర్యం, ఆత్మ విశ్వాసం ముందు ఓడిపోయి వెనకడుగు వేసింది. దాంతో తనకిష్టమైన సినీఫీల్డ్‌లోకి అడుగుపెడుతూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. డియర్ మాయా చిత్రంలో నటించి మెప్పించింది. దాని తరువాత సంజయ్ దత్ బయోపిక్‌లో నర్గీస్ పాత్ర పోషించి ప్రేక్షకుల ప్రశంశలందుకుంది. 

'లస్ట్ స్టోరీస్' అనే మరో చిత్రంలో మనీషా బీచ్‌లో బికినీతో మెరిపిస్తుంది. 47 ఏళ్ల వయసులో కూడా ఇంత గ్లామరస్‌గా కనిపించడానికి కారణం వివరిస్తూ చిత్ర దర్శకుడు దివాకర్ బెనర్జీ బికినీ వేసుకోవాలని చెప్పినప్పుడు సందేహించాను. ఇంతకుముందెప్పుడు సినిమాల్లో బికినీ వేసుకోలేదు. అదే విషయాన్ని డైరక్టర్‌తో చెబితే మిమ్మల్ని చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతారు అని ఒప్పించారు. నటన మీద ఉన్న అభిమానంతో వేసుకున్నాను. ఓసారి బికినీ వేసుకుంటే మాత్రం ఏమవుతుంది అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. స్టార్ట్ ..యాక్షన్.. కట్.. కి రెడీ అయిపోయాను అని ఆనందంగా చెబుతున్న మనీషా తనలాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials