Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

నువ్వు నాకు నచ్చావ్.. వివాహం చేసుకున్న ఇద్దరు యువకులు

Transgender-marriage
Posted: 11 Days Ago
Views: 502   

సాధారణంగా స్త్రీ, పురుషుల మధ్యా కదా ఫీలింగ్స్. అది ప్రకృతి సహజం. మరి దానికి విరుద్దంగా ఆ అబ్బాయికి మరో అబ్బాయి నచ్చేశాడు. నువ్వు నాకోసమే పుట్టావు.. నీవు లేక నేను లేను.. నీతోనే నా జీవితం.. అంటూ అతడితో మూడు ముళ్లు వేయించుకుని ఏడడుగులు నడిచాడు. ఇది ప్రకృతి విరుద్దం అంటూ పెద్దలు ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. మా వివాహాన్ని ఆమోదించట్లేదు. మేము కలిసి జీవించాలనుకున్నా మమ్మల్ని బతకనివ్వట్లేదు అని ఆత్మహత్యకు ప్రయత్నించారు. పంజాబ్ గురుదాస్‌పుర్ జిల్లా లాదుపుర్ గ్రామానికి చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కులు. విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన రైల్వే పోలీసులు వెంటనే వీరిద్దరినీ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నారని వైద్యులు వివరించారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials