Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

ముఖానికి మేకప్ వేస్తా.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తా: షమీ భార్య హసీన్

mohammed-shamis-wife-returns-to-modelling
Posted: 11 Days Ago
Views: 796   

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జాహన్ భర్తకు అక్రమసంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేసి విడాకులకు అప్లై చేసింది. అతడి కుటుంబసభ్యులు కూడా తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కోర్టులో ఉండగానే తనకి, తన బిడ్డకు పోషణ నిమిత్తంగా నెలకి రూ.10 లక్షల భరణాన్ని కోరింది. కానీ దీనిపై ఇంకా కోర్టు స్పందించలేదు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న కారణంగా, తన బిడ్డ భవిష్యత్ దృష్ట్యా తన మోడలింగ్ కెరీర్‌ని మళ్లీ ప్రారంభించింది. పెళ్లికి ముందు మోడల్‌గా ఎదిగిన తాను పెళ్లి తరువాత తన కెరీర్‌ని వదులుకున్నానని, ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం స్నేహితులని ఆశ్రయించానని వారు చాలా సపోర్ట్‌గా ఉంటున్నారని తెలిపింది. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials