Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

మా పెళ్లి మా ఇష్టం.. ఇద్దరు మహిళా క్రికెటర్లు కలిసి కాపురం

southafrica-womens-cricket-captain-van-niekerk-marries-teammate-kapp
Posted: 10 Days Ago
Views: 1792   

ఇదెక్కడి విడ్డూరమే తల్లి అమ్మాయికి అమ్మాయి నచ్చడం.. అబ్బాయికి అబ్బాయి నచ్చడం.. ఆనక పెళ్లిళ్లు చేసుకోవడం.. కలికాలం.. అని ముక్కు మీద వేలేసుకున్నా.. మీకెందుకండీ బాధ. మేం కదా కాపురం చేసేది అని అంటున్నారు ఈ ఇద్దరు అమ్మాయిలు. తాజాగా ఇద్దరు మహిళా క్రికెటర్లు వివాహం చేసుకున్నారు. గ్రౌండ్లో ఆమె వేసిన బౌలింగ్‌కి బ్యాటింగ్ చేయడం మర్చిపోయింది. అప్పుడే ఫ్లాటైపోయింది. నా కోసమే నువ్వు.. నీ కోసమే నేను పుట్టాననుకున్నారు దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మహిళా క్రికెటర్లు ఇద్దరూ. జట్టు కెప్టెన్ డేన్ వాన్ నైకెర్క్ ఒకరైతే, మరొకరు ఆల్‌రౌండర్ జన్నీ కాప్. అత్యంత సన్నిహితుల నడుమ వివాహం చేసుకుని ఈ జంట ఒక్కటయ్యారు. గతంలో న్యూజీలాండ్‌కు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లు కూడా ఇదే విధంగా వివాహం చేసుకున్నారు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో స్వలింగ వివాహాలు చట్టబద్దమే. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials