Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

శరీరాన్ని తొలిచి.. హఠాత్తుగా మనిషిని చంపేసే వ్యాధి

scientist-discovers-new-diseases
Posted: 10 Days Ago
Views: 4835   

మనిషికి మరణం అనివార్యం.. మృత్యువును జయించడం అసాధ్యం ఇది అందరికి తెలిసిందే. అయితే ఎక్కువ కాలం జీవించాలన్న ఆశ ప్రతి మనిషికి ఉంటుంది. ఉన్నంత కాలం ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. 

కానీ ఎంత ఆరోగ్యంగా ఉన్నా హఠాత్తుగా ఒక్క రోజులోనే కళ్ళు కనబడకుండా.. శరీరాన్ని తినేస్తూ.. తొందరగా మనిషి చనిపోతే అమ్మో! తలచుకోవటానికే చాలా భయంకరంగా ఉంది కదా..  తాజాగా ఇలాంటి లక్షణాలున్న వ్యాధిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని పేరు 'హైపర్‌వైరలంట్‌ క్లెబ్సిల్లా నిమోనియా'. 

ఓ యూనివర్శిటీ చెందిన శాస్త్రవేత్తలు థామస్‌ ఎ. రస్సో అతని బృందం  ఈ వ్యాధిని గుర్తించారు. చాలా అరుదుగా సోకే ఈ జబ్బు అత్యంత ప్రమాదకరమైనది. మందులకు సైతం లొంగని ఈ వ్యాధిని నిర్థారించటానికి ఇంత వరకూ ఎలాంటి పరీక్షలు అందుబాటులోకి రాలేదు.

ఎలా వస్తుందంటే 
*తినే ఆహారం
*తాగే నీరు 

వీటి ద్వారా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ వ్యాధి ఇలాగే సోకుతుందని 
ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.  

వ్యాధి లక్షణాలు 
* లివర్‌పై కురుపులు రావటం
* మెదడుపై కురుపులు రావటం
* శరీరాన్ని తొలిచి తినటం

ఎంత ఆరోగ్యంగా ఉన్న యువకులైనా ఈ వ్యాధి సోకితే.. అది శరీరంలోపల వ్యాప్తి చెంది రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుందని  థామస్‌ వెల్లడించారు. అతి ప్రమాదకరమైన ఈ వ్యాధి వస్తే త్వరగా మరణం సంభవిస్తుందని ఆయన తెలిపారు. ఈ వ్యాధిపై మరిన్ని పరిశోధనలు జరపటం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడుతున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials