Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

అమ్మమ్మనయ్యానోచ్.. ఆనందంతో రాయ్ లక్ష్మి

laxmi-raai-just-became-a-proud-grandmother
Posted: 8 Days Ago
Views: 507   

రత్తాలు రత్తాలు అంటూ మెగా హీరో చిరంజీవి రాయ్‌లక్ష్మితో స్టెప్పులేశారు ఖైదీ నెంబర్ 150లో. మొన్నేకదా మూడుపదుల వయసుని దాటింది. తన ఈడు వాళ్లు ఇంకా పెళ్లిళ్లే చేసుకోలేదు ఈమేంటి అప్పుడే అమ్మమ్మ అయ్యింది అనుకుంటున్నారు కదూ.. అదేనండి మరి ట్విస్ట్ అంటే.. రాయ్ లక్ష్మి ముద్దుగా పెంచుకుంటున్న పప్పీలు (డాగ్స్) రెండు డెలివరీ అయ్యాయట. పెంపుడు జంతువులను ప్రేమగా పెంచుకునే జంతు ప్రేమికులు వాటిని తమ పిల్లల్లానే కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పొరపాటున వాటికి  ఏమైనా జరిగితే అల్లాడిపోతారు. సంతోషాలు, సరదాలన్నీ వాటితో పెనవేసుకుని ఉంటాయి. తమ పిల్లలకంటే మిన్నగా ప్రేమిస్తారు. మరి రాయ్‌కూడా రెండు పప్పీస్‌కి తల్లైంది. ఆ పిల్లలిద్దరూ ఇద్దరు పిల్లలకి తల్లైతే రాయ్ అమ్మమ్మే కదా అయ్యేది. అదే విషయాన్ని అభిమానులతో పంచుకుంది. సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్నిఅభిమానులకు తెలియజేసింది. చిన్నారి పప్పీలను ఎత్తుకుని ముద్దాడుతూ మురిసిపోతోంది.



Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials