Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

జబర్థస్త్ ఆర్టిస్ట్.. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ..

jabardast-actor-turns-out-to-be-most-wanted-red sanders-smuggler
Posted: 7 Days Ago
Views: 4830   

అవకాశాల కోసం ఉన్న ఊరిని, కన్నతల్లిని వదిలి సిటీకి వచ్చాడు. ప్రముఖ టీవీ ఛానెల్‌లో వచ్చే జబర్థస్త్‌షోలో స్కిట్‌లు చేస్తున్నాడు. వచ్చిన డబ్బులు సరిపోవట్లేదనుకుంటా. అవసరాల కోసం అక్రమంగా అయినా సరే సంపాదించాలనుకున్నాడు. పట్టుబడితే అప్పుడు చూసుకుందాంలే అనుకున్నాడో ఏమో ఏకంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కే పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లోని చెట్లను నరికి అక్రమంగా సరిహద్దులు దాటించేస్తున్నాడు. బెంగుళూరు, చెన్నైవంటి మహానగరాల్లో స్మగ్లర్‌లతో చేతులు కలిపి కోట్లకు పడగలెత్తాడు. ఆ వచ్చిన డబ్బుతో సినిమాలకు ఫైనాన్స్ కూడా చేయడం ప్రారంభించాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్‌తో అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. అయితే పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల్లో ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌ని కూడా రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మధ్యే రిలీజైన శంభో శంకర సినిమాకు ప్రొడ్యూస్ చేసినట్లు సమాచారం. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials