Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

బాహుబలి 2 ని బీట్ చేసి నెంబర్ 1 ప్లేస్ ను సొంతం చేసుకొన్న స్పైడర్

spyder-beats-bahubali-2-trp-in-tamil
Posted: 108 Days Ago
Views: 1776   

సూపర్ స్టార్ మహేశ్ బాబు బ్రహ్మోత్సవం తర్వాత ఎన్నో ఆశలతో మురుగదాస్ దర్శకత్వంలో చేసిన సినిమా స్పైడర్. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచింది. తమిళ నేటివిటీ ఎక్కువగా ఉందని.. హీరోయిజం తక్కువ అని మహేశ్ అభిమానులు సైతం స్పైడర్ పై తాము పెట్టుకున్న ఆశలు నిరాశ అయ్యాయి అని చెప్పారు. కాగా మహేశ్ అభిమానులు ఆనంద పడే వార్త ఇప్పుడు ఒకటి చోటు చేసుకొన్నది. కోలీవుడ్ లో స్పైడర్ సినిమా సరికొత్త రికార్డ్ ను సృష్టించింది.
కోలీవుడ్ లో స్పైడర్ ను బుల్లి తెరపై ప్రదర్శించగా... 10.4 రేటింగ్ ను సొంతం చేసుకొన్నది. గతంలో బాహుబలి 2 తమిళ వెర్షన్ 10.33 రేటింగ్ ను సంపాదించుకొన్నది. ఇప్పుడు బాహుబలి రేటింగ్ ను స్పైడర్ బీట్ చేసింది. స్పైడర్ కు మురుగదాస్ దర్శకుడు.. ఇక విలన్ గా సూర్య... ఇప్పటికే శ్రీమంతుడు సినిమాతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకొన్న మహేష్.. వల్లనే బుల్లి తెరపై ఇంత మంచి రేటింగ్ తెచ్చుకొన్నది అని సినీ విశ్లేషకుల అభిప్రాయం.. కాగా ఇదయదళపతి విజయ్ మెర్సల్ సినిమా కంటే కూడా తెలుగు హీరోల సినిమాలే అత్యధిక టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకోవడం విశేషం..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials