Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ఒక్క పాయింట్ తేడాతో సెకండ్ ప్లేస్ లో నిలిచిన స్టార్ మాటీవీ

star-maa-tv-second-place-in-this-week
Posted: 107 Days Ago
Views: 1979   

స్టార్ మాటివి ఈ వారం సెకండ్ ప్లేస్ లో ఉంది. అయితే నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఈటివికి, స్టార్ మాటివికి కేవలం ఒక్క పాయింట్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. స్టార్ మాటివి సెకండ్ పొజిషన్లో నిలవడానికి కూడా సీరియల్సే కారణం. ఈ చానల్ లో టెలికాస్ట్ అవుతున్న కుంకుమపువ్వు సీరియల్ 11.74 రేటింగ్ తో ఈ వారం నంబర్ వన్ ప్లేస్ ని సాధించింది. తల్లీకూతుళ్ళ సెంటిమెంట్ తో కుంకుమపువ్వు సీరియల్ తెరకెక్కింది.

స్టార్ మాటివిలో కుంకుమపువ్వు తర్వాత ఎక్కువ రేటింగ్ తెచ్చుకున్న సీరియల్ కార్తీకదీపం. భార్యభర్తల సెంటిమెంటే హైలైట్ గా తెరకెక్కిన కార్తీక దీపం తక్కువ టైమ్ లోనే బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ పొందింది. కార్తీకదీపం ఈ వారం 10.66 రేటింగ్ తెచ్చుకుని ఓవరాల్ గా 6వ స్థానంలో నిలిచింది. ఇక ఇండివిడ్యువల్ గా సెవన్త్ ప్లేస్ కూడా కోయిలమ్మ సీరియల్ దే. ఈ సీరియల్ కి 10.54 రేటింగ్ వచ్చింది. ఇక స్టార్ మాటీవిలో టెలికాస్ట్ అవుతున్న కథలో రాజకుమారి సీరియల్ కి 8.37 రేటింగ్ వచ్చింది. రీసెంట్ గానే స్టార్ట్ అయిన ఈ సీరియల్ కి ఆదరణ పెరుగుతోంది. మాటివిలో టెలికాస్ట్ అవుతున్న లక్ష్మీకళ్యాణం, అగ్నిసాక్షి, పవిత్రబంధం వంటి సీరియల్స్ కి కూడా బుల్లితెర ప్రేక్షకులనుంచి ఆదరణ లభిస్తోంది. ఈ సీరియల్స్ కి 5కి పైగానే రేటింగ్ వస్తోంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials