Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

దుబాయ్‌‌‌లో బి.నాగిరెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం

B-Nagireddy-Award-To-Pidda-Movie
Posted: 72 Days Ago
Views: 692   

ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్  వ్యవస్థాపకులు స్వర్గీయ బి.నాగిరెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం దుబాయ్ లో ఘనంగా జరిగింది.  ఇండియన్ కాన్స్ లేట్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.   ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా ఫిదాను ఎంపిక చేసి.... ఆ చిత్ర నిర్మాత దిల్ రాజుకు పురస్కారాన్ని అందించారు.  బహుమతిగా జ్ఞాపికతోపాటు, లక్షన్నర రూపాయల నగదును అందజేశారు.  వేవ్స్ రిసొనెన్స్ గీతా రమేష్, రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగినఈ కార్యక్రమానికి స్వర్గీయ నాగిరెడ్డి కుమారులు వేంకటరామిరెడ్డి తోపాటు భారతీ రెడ్డీ, సుధ పల్లెం పాల్గొన్నారు. భారత దౌత్యవేత్త సుమతీ వాసుదేవన్ ముఖ్యఅతిధిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేశ్చంద్ర తన గాణామృతంతో అందరిని ఆకట్టుకున్నారు.
Image may contain: 2 people, people smiling, people on stage and people standing

Image may contain: 1 person, standing

Image may contain: 4 people, people standing


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials