క్రూరమృగాల నుంచి మహిళలను కాపాడలేకపోతున్నారు : సినీ నటి అర్చన

Read Time:0 Second

acter archana on priyankareddy

ప్రియాంక రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శికించాలని సినీ నటి అర్చన డిమాండ్ చేశారు .మహిళలపై ఇలాంటి దాడులు చేయడం హేయనీయమైన చర్య అని…ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ఆడపిల్లలు … ఇంటికి చేరుకునేంత వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు . నిర్బయ లాంటి చట్టాలు వచ్చినా క్రూరమృగాల నుంచి మహిళలను కాపాడలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close