స్పీకర్‌ ఎన్నికపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి.. స్పీకర్‌ ఎన్నికపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది.. అధికారపక్షం సంప్రదాయాన్ని మరచిపోయిందని టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు విమర్శించగా.. అధికార పక్ష సభ్యులు ఆ విమర్శలను తిప్పికొట్టారు.. ప్రతిపక్ష నేత అనే విషయాన్ని చంద్రబాబే మరచిపోయారని శ్రీకాంత్‌రెడ్డి, అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *