'కల్తీ' కలవరం.. మాంసం కొనేటప్పుడు జాగ్రత్త

కల్తీ కలవరం.. మాంసం కొనేటప్పుడు జాగ్రత్త

నెల్లూరు జిల్లాలో కల్తీ మాంసం కలకలం రేపుతోంది. కల్తీ మాంసంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు వ్యాపారులు. చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని దుకాణాలకు తరలిస్తున్న 5 వందల కేజీల నిల్వ మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. అధికారులు మాంసాన్ని పరిశీలించి.. అది కల్తీదిగా తేల్చారు. ఆటోను సీజ్‌ చేసి.. కల్తీ మాంసాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story