అధికారులపై నిప్పులు చెరిగిన స్పీకర్ తమ్మినేని

Read Time:0 Second

tammineni-sitharam

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం మరోసారి తనదైన శైలిలో అధికారులపై నిప్పులు చెరిగారు. జ్యోతీరావు పూలే 129వ వర్దంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి కృష్ణదాస్ ను ఆహ్వానించిన అధికారులు.. స్పీకర్ కు ఆహ్వానం పంపలేదు. విగ్రహానికి పూలమాలవేసేందుకు వచ్చిన స్పీకర్ తమ్మినేని… అక్కడే ఉన్న బీసీ సంక్షేమ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close