Home
l
State
l
National
l
International
l
Entertainment
l
Life Style
l
Sports
l
Business
l
Blogs
l
Library
l
RSS Feeds
FlashNews :
శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చేవరకూ ఎలాంటి సవాళ్లు,సమాధానాలు ఉండవు-జానారెడ్డి
ఢిల్లీ:ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్రప్రభుత్వం చేసిన అప్పీల్ ను విచారణలు స్వీకరించిన సుప్రీంకోర్టు
అసెంబ్లీ రేపటికి వాయిదా
హైదరాబాద్:రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలా విడిపోవాలా అన్నదే ప్రస్తుతం చర్చ-మంత్రి బొత్స సత్యనారాయణ
రాయల తెలంగాణ అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలపై స్పందించను-బొత్స
అభివృద్ది పనులు పర్యవేక్షించేందుకు తెలంగాణలో పర్యటించాలని బొత్సను కోరిన మల్లు రవి
ఆంధ్ర,తెలంగాణలో ఒక్కరోజు పర్యటిస్తానని బొత్సహామీ
ముస్లిం రిజర్వేషన్ పై రాష్ట్రప్రభుత్వం అప్పీల్ ను స్పీకరించిన సుప్రీంకోర్టు 22న విచారణ
ఎంబీఎస్ జ్యూయలర్స్ ఇన్ కంటాక్స్ దాడులు పలు షోరూంలు, ఇళ్లపై దాడి
కృష్ణాజిల్లా అక్కిరెడ్డిగూడెం దగ్గర ట్రాక్టర్ బోల్తా
35 మందికి తీవ్ర గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కేంద్ర హోంమంత్రి చిదంబరంతో సమావేశమైన తెలంగాణ ఎంపీలు
కమిటి ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని చిదంబరంను కోరిన ఎంపీలు
సిఎంతో మాట్లాడి సమస్య పరిష్కారిస్తామని చిదంబరం హామీ-పొన్నం ప్రభాకర్
అల్వాల్ లో దారుణం తాగినమైకంలో అన్నని కొట్టిచంపిన తమ్ముళ్లు
కేసీఆర్, విజయశాంతి రాజీనామా చేయకుండా ఇతరులను
చేయమనే హక్కు వారికి లేదు
మేం ఇంకా తెలంగాణ జేఏసీలో ఉన్నాం-ఎర్రబెల్లి
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత
తెలంగాణ సాధనకోసం జిల్లాల వారీగా కార్యాచరణ-ఎర్రబెల్లి
స్వల్ప అస్వస్థత నుంచి కోలుకుని అసెంబ్లీకి హాజరైన సీఎం
రాట్నాలు పట్టుకొని అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తున్న టీడీపీ,వామపక్ష ఎమ్మెల్యేలు
రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది-చంద్రబాబు
చేనేత కార్మికులకు న్యాయం జరిగేవరకు మా పోరాటం ఆగదు-చంద్రబాబు
విశాఖ:గొలుగొండ (మం) జోగుంపేటలో ఓ వ్యక్తి దారుణ హత్య
పప్పుశెట్టిపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తింపు
ప్రజల్లో లేని భావనను తెరపైకి తీసుకొచ్చి పెట్టుబడిదారులు ఉద్యమం చేస్తున్నరు
ఎన్నడూ లేనిది రాయల్ తెలంగాణ డిమాండ్ ఇప్పుడే ఎలా వచ్చింది
-టీవీ5 న్యూస్ స్కాన్ లో టీఆర్ ఎస్ నేత జగదీష్ రెడ్డి
చేనేత సమస్యల పై గన్ పార్క్ వద్ద టీడీపీ, వామపక్షాల ఆందోళన
రాట్నం వడుకుతూ వినూత్న నిరసన
అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు చేనేత కార్మికుల వెతలు,
ఆత్మహత్యలు బడ్జెట్ కేటాయింపులపై టీడీపీ, వామపక్షాలు వాయిదా
తీర్మానం వరద బాధితులకు అందని పరిహారంపై బీజీపీ
నేటి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు సేట్ నెంబర్-2 ఎంపిక
నేటి నుంచి రెండ్రోజుల పాటు భారత్ లో రష్యా ప్రధాని పుతిన్ పర్యటన
నేర కథనాల ప్రసారాలకు సంభందించి అన్ని ఛానళ్లకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: చదలవాడ ఇంటి వివాదంలో
దర్శకుడు తేజను ఈ నెల 17న హాజరు కావాలని హెచ్ ఆర్ సీ ఆదేశం
9గంటల ఉచ్చిత విద్యుత్ అందించని రైతులకు పంట పరిహారం చెల్లించాలి-రావుల చంద్రశేఖర్
విద్యుత్ కొరత నివారించేందుకు బయట రాష్ట్రలనుంచి విద్యుత్ తీసుకోవాలి-శోభానాగిరెడ్డి
హైదరాబాద్: చాంద్రాయణగుట్టలో పోలీసుల మెరుపుయాక్షన్
కిడ్నాపైన రెండున్నరేళ్ల బాలుడిని గంటలోపే రక్షీంచిన పోలీసులు
కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ సహా రాష్ట్రం మొత్తం విద్యుత్ సరఫరా పూర్తి అస్తవ్యస్తంగా ఉంది-విపక్షాలు
సీఎం రోశయ్యకు స్వల్ప అస్వస్థత
తిరుపతిలో ఇద్దరు సీనియర్ మావోయిస్టుల అరెస్ట్
ఆర్టీసి బస్సులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం
1984 సిక్కుల ఊచకోత కేసులో సజ్జన్ కుమార్ కు బెయిల్ మంజూరు చేసిన స్థానిక కోర్టు
మహిళా బిల్లుపై లోక్ సభలో రగడ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా
ప.గో. జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద క్వాలిస్ లో అక్రమంగా
తరలిస్తున్న 250 కేజీల గంజాయి స్వాధీనం ముగ్గురు అరెస్ట్
ఖమ్మం:కేటీపీఎస్ లో నీటి కొరతతో 1,2,3 యూనిట్లలో విద్యుదుత్పత్తికి
అంతరాయం నిలిచిపోయిన 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి
ఐటీడీఏ పీఓ సుదర్శన్ ఇంటిపై ఏసీబీ దాడి
హైదరాబాద్,విజయవాడ,ఆచంట, గన్నవరంలో
కోటికి పైగా అక్రమాస్తులు గుర్తింపు
అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు భవన నిర్మాణ రంగ కష్టలపై సీపీఎం
చేతివృత్తిదారుల ఆత్మహత్యలు వలసలపై బీజీపీ వాయిదా తీర్మానం
అసెంబ్లీలో వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్
భవిష్యత్ లో రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 98సీట్లు
మహబూబ్ నగర్:వరద నిధుల్లో అక్రమాలకు పాల్పడిన ఆత్మకూరు
తహశీల్దార్ రాఘవేంద్రను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
ఓటింగ్ లో పాల్గొన్న 190మంది సభ్యులు
బిల్లును ఆమోదించిన 189మంది సభ్యులు
మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఒక ఓటు
హైదరాబాద్:వనస్థలిపురంలో బద్మాస్ సినిమాని అడ్డుకున్న తెలంగాణవాదులు
ఓయూ విద్యార్ధి సాయికుమార్ మృతదేహాన్ని గన్ పార్క్ వద్దకు తీసుకువెళ్లేందుకు అనుమతిచ్చిన పీస్ కమిటీ
15 నిమిషాలు మాత్రమే గన్ పార్క్ వద్ద ఉంచాలి
ఓయూలోకి మాత్రం అనుమతి లేదు
రాజ్యసభ సాయంత్రం 3గంటలవరకు వాయిదా
రాజ్యసభనుండి బయటకి వెళ్ళడానికి నిరాకరిస్తున్న సస్పెండ్ అయిన సభ్యులు
హైదరాబాద్:వచ్చేశని,ఆదివారాల్లో వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న టీడీపీ
తమతో కలిసివచ్చే పారీలను కూడా పర్యటనకు తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయం
మహిళా బిల్లును ఆమోదించిన రాజ్యసభ
మహిళా బిల్లు కోసం 14ఏళ్లుగా పోరాటం
నెల్లూరు మేయర్ భాను శ్రీ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి
మండే ఎండలు....నేలపైనే కూర్చుని పరీక్షలు రాయాల్సిన దుస్తితి
విద్యార్థులందరికీ సౌకర్యాలు కల్పించలేమన్న ఇంటర్ బోర్డు
సమస్యాత్మక కేంద్రాలు 365
సిట్టింగ్ స్వ్కాడ్లు 1450
ఫ్లయింగ్ స్వ్కాడ్లు 104
పరీక్షా కేంద్రాలు 2331
పరీక్ష రాసే మొత్తం విద్యార్థులు 18,70,౦96
మార్చి 22 నుండి 25 వరకు మధ్యాహ్నం పూట పరీక్షలు
మార్చి 10-20 వరకు ఉదయం పూట పరీక్షలు
మద్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు
ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు
ఇంటర్ పరీక్షలు మార్చి 10-30 వరకు
రాజ్య సభ 3గంటల వరకు వాయిదా
రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనివ్వకుండా రాజ్యసభ చైర్మన్ ను అడ్డుకున్న సభ్యులు
రాజ్యసభ ఛైర్మన్ పై కాగితాలు విసిరిన ఎస్పీ,అర్జేడీ
రాజ్యసభలో మళ్ళీ గొడవ
అసెంబ్లీ రేపటికి వాయిదా
సాయంత్రం 6గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ సీనియర్ ఎమ్మెల్యేలు,నేతల సమావేశం
హైదరాబాద్:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అఖిల భారత సర్వీసుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి-టీడీపీ అధినేత చంద్రబాబు
నెలాఖరులోగా శ్రీకృష్ణ కమిటీకి నివేదిక అందిస్తాం-సీపీఎం రాష్ట్రకార్యదర్శి రాఘవులు
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మా కోరిక ఎంత సమంజసమైందో నివేదికలో వివరిస్తాం-రాఘవులు
రాష్ట్రంలో విద్యుత్ కొరత బకాయిలపై నివేదిక అసెంబ్లీ ముందు ఉంచాలి
మహిళా కమిషన్ కు చైర్మన్ ను నియమించాలి-సీపీఎం రాష్ట్రకార్యదర్శి రాఘవులు
హైదరాబాద్:రాష్ట్రం విడిపోతే బాగుంటుందన్న బొత్స వాఖ్యలను ఏకీభవిస్తున్నా-హర్షకుమార్
ఉత్తరాంధ్రతో సహా కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి
రాజీనామాలు చేయాలని జేఏసీ కట్టుబడటం తగదు-ఎంపీ హర్షకుమార్
రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు
మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేస్తాం-ఇంటర్ బోర్డు కార్యదర్శి బలరామయ్య
హైకోర్టు ఎదుట రాస్తారోకోకు దిగిన లాయర్లు
చంద్రబాబును అరెస్టు చేయాలని డిమాండ్
Date :11-03-2010
Feb
March 2010
Apr
Su
Mo
Tu
We
Th
Fr
Sa
28
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
1
2
3
4
5
6
7
8
9
10
Search In Telugu
Font Help
Advertisements
“Your Exclusive – Telugu Television and Radio programme of Music and Melody”
TELUGU BHARATHI.CA
Select A Player to View
TVU Player
Flash Player
Close [X]
Home
|
About Us
|
Career@tv5news.in
|
Disclaimer
|
Contact Us
|
Search In Telugu
|
RSS Feeds