సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

రేపు 25 మందితో పూర్తి స్థాయి కేబినెట్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని స్పష్టం చేసిన జగన్‌..ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్ల... Read more »

ప్రధాని మోదీ యోగా పాఠాలు.. వీడియో వైరల్

ఆరోగ్యం అందరికీ చాలా అవసరం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం.. ప్రతి రోజూ యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతుంటారు ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ. జూన్ 21ని ప్రపంచ యోగా డేగా గుర్తింపు తీసుకువచ్చింది మోదీ ప్రభుత్వం. యోగా గురు... Read more »

వైసీపీ శాసన సభా పక్ష సమావేశం ప్రారంభం

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి 151 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. సీఎం జగన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కేబినెట్ కూర్పుపై చర్చ జరుగుతోంది. ఇదే సమావేశంలో... Read more »

అమిత్‌షాయే నంబర్‌-2.. కేబినెట్ కమిటీల్లో..

అమిత్‌షాయే నంబర్‌-2.. కేబినెట్ కమిటీల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఏకంగా ఎనిమిది కేబినెట్‌ కమిటీల్లో ఆయనకు చోటివ్వడంతో మోదీ తర్వాత అమిత్‌షాయేనని అధికారికంగా ధ్రువీకరణ అయింది. ఏడు కమిటీల్లో సభ్యత్వంతో నిర్మలా సీతారామన్‌ ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. కేవలం రెండు కమిటీల్లోనే రాజ్‌నాథ్‌... Read more »

ఎవరికి ఎందుకు మంత్రిపదవి ఇస్తున్నదీ..

ఏపీ మంత్రివర్గ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠకు నేడు తెర పడే అవకాశం కనిపిస్తోంది. వైసీపీఎల్పీ భేటీలో మంత్రివర్గంపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌ కూర్పుపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ముఖ్యమంత్రి జగన్.. కాసేపట్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే వైసీపీ శాసన సభాపక్షం... Read more »

మాజీ ప్రధాని ఇంటిని అమిత్ షాకు కేటాయించిన ప్రభుత్వం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షాకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇంటిని ప్రభుత్వం కేటాయించింది. 6-ఎ కృష్ణమీనన్ మార్గ్‌లో ఉన్న ఈ ఇంటిలో వాజ్‌పేయి తుదిశ్వాస విడిచే వరకు నివసించారు. గతేడాది ఆగస్టు 16న వాజ్‌పేయి కన్నుమూశారు. ప్రస్తుతం షా... Read more »

చంద్రబాబు, లోకేష్ ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి లోకేష్‌ ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లించారు. చివరకు…. కొద్ది గంటలు ఆలస్యంగా వారు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. గురువారం రాత్రి 7 గంటల 20 నిమిషాలకు ఎయిర్‌ ఇండియా విమానం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌... Read more »

ఈ ఎన్నికల్లో అది నిరూపితమైంది : పవన్ కళ్యాణ్

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఓటమిపై రివ్యూ చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌. గురువారం మంగళగిరిలో ఆయన పార్టీ నేతలతో సమీక్షా సమవేశం జరిపారు. ఈ ఓటమి తమకు ఓ అనుభవన్నారాయన. నాలుగేళ్ల పార్టికీ లక్షలాదిమంది ఓటు వేయడాన్ని ఓ... Read more »

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేణిగుంట మండలం గురవరాజుపల్లి వద్ద.. ఆగివున్న లారీని జైలో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా… మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.... Read more »

ఆ జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి?

టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ప్రజలు టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. అలాంటిది మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలి వీచి… 10 అసెంబ్లీ స్థానాలున్న సిక్కోలులో 8 స్థానాల్లో వైసీపీ విజయభావుటా ఎగరవేసింది. కేవలం... Read more »

కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఆర్బీఐ..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పావు శాతం తగ్గించింది. ప్రతిసారి పావు శాతం 25 బేసిక్ పాయింట్లు చొప్పున తగ్గించడంతో ఈ ఏడాది ప్రారంభంలో 6.5 శాతంగా ఉన్న రెపో రేటు తాజా నిర్ణయంతో 5.75 శాతానికి చేరింది. మానిటరీ పాలసీ... Read more »

ఎంతైనా ఆస్ట్రేలియా… ఆస్ట్రేలియానే!

ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ వెస్టిండీస్‌పై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‎మెన్స్ చేతులెత్తేయడంతో ఆస్ట్రేలియా 79 పరుగులకే ఐదు కీలక వికెట్లను... Read more »

తెలంగాణలో రాజకీయాలు భ్రష్టు పట్టాయి : ఉత్తమ్‌

టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనంపై ఇవాళ హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. హైకోర్టు తీర్పును బట్టి సుప్రీంకోర్టు, లోక్‌పాల్‌ను కూడా ఆశ్రయిస్తామన్నారాయన. కేసీఆర్‌ ముఖ్యమంత్రైన తర్వాత తెలంగాణలో రాజకీయాలు భ్రష్టు పట్టాయని విమర్శించారు ఉత్తమ్‌. తన కోసం తన కుటుంబం కోసం ప్రజాసామ్యవ్యవస్థల్ని కేసీఆర్... Read more »

బీజేపీకి తలనొప్పిగా మారిన డిప్యూటీ స్పీకర్ పదవి వ్యవహారం

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి వ్యవహారం ఇప్పుడు బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. డిప్యూటీ స్పీకర్ పదవి తమకు కావాలంటే తమకు కావాలని శివసేన, బిజూ జనతాదళ్ పట్టుబడుతుండటంతో బీజేపీ అధినాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఎన్డీఏలో బీజేపీ తరువాత తమదే పెద్ద పార్టీ... Read more »

తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేయడంలో తనవంతు కృషి చేస్తానన్నారు కేంద్ర హోమ్‌శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి… ముఖ్యంగా తెలంగాణలో పార్టీని మరింత పటిష్టపరచాల్సిన అవసరముందన్నారు… స్థానిక నాయకత్వం ప్రజలు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరముందన్నారు… పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలంటూ ఏవీ ఉండవని… అంతా సమష్టిగా తీసుకున్న... Read more »

జగన్ కేబినెట్ రెడీ.. 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం

వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం… ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనునున్నారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తన మంత్రి వర్గాన్ని రేపు విస్తరించనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఉదయం పది గంటలకు జరిగే ఈ... Read more »