0 0

పండుగ రోజున ఇంటికి వస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను …

కడప జిల్లా రైల్వే కోడూరులో దారుణ హత్య కలకలం రేపింది. స్థానిక రంగనాయకులపేటకు చెందిన సాబ్జాన్‌ -హసీనా దంపతుల కుమారుడు అబ్దుల్‌ ఖాదర్‌ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ..ఈ రోజు రంజాన్‌ కావడంతో అబ్దుల్‌ ఖాదర్‌ నిన్నరాత్రి బెంగుళూరు...
0 0

విజయ్ దేవరకొండతో నమ్రత..

సూపర్ స్టార్ మహేష్ బాబుతో పెళ్లైన తరువాత సినిమాలకు దూరమైంది నమ్రతా శిరోద్కర్. ఇద్దరు బిడ్డలకు తల్లై ఓ మంచి అమ్మగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ, తమ బిజినెస్‌లకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ బిజీగానే గడిపేస్తుంటారు. నమ్రత, మహేష్‌లు కలిసి ఏఎంబీ...
0 0

విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డికి కీలక బాధ్యతలు.. ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే?

వైసీపీ పార్లమెంటరీ నేతగా విజయసాయిరెడ్డి పేరు ఖరారు చేశారు ముఖ్యమంత్రి జగన్‌. లోక్‌సభలో వైసీపీపక్ష నేతగా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. చీఫ్‌ విప్‌గా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ను నియమించారు. అటు, ఏపీ మంత్రివర్గం, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ...
0 0

నాన్నా.. వద్దు ప్లీజ్ అన్నా వినకుండా.. భార్య కళ్ల ముందే కూతుర్ని..

ఎదిగిన కూతురు ఆ తండ్రి కళ్లకు ఎలా కనిపించిందో. ఆకతాయిల చూపులు కూతురి కంటి మీద పడకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి చూపులు.. కన్న బిడ్డ పైనే కన్నేశాయి. కనిపెంచిన బిడ్డన్న కనికరం లేకుండా కట్టుకున్న భార్య ముందే కూతురిపై...
0 0

కౌంటింగ్‌లో తేడాలు..తొలుత కాంగ్రెస్ ..ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ గెలిచినట్టు చెప్పి..‌

సూర్యాపేట జిల్లా కోదాడలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. అనంతగిరి మండలంలో జెడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థికి తొలుత మూడు ఓట్లు మెజార్టీ రావడంతో అందరు అతను గెలినట్టుగా భావించారు అయితే.. టీఆర్‌ఎస్‌ నాయకులు రీకౌంటింగ్‌ కోరారు. ఆతర్వాత గులాబీ పార్టీ ఆరు ఓట్ల...
0 0

క్యాన్సర్ ఉందంటూ కీమో చేసి.. చివరికి..

మనుషుల ప్రాణాలతో చెలగాట మాడుతుంటారు డాక్టర్లు. హాస్పిటల్‌కు అనుబంధంగా ఉన్న ల్యాబ్‌ల్లో టెస్టులు చేయించుకుంటే కూడా తప్పుడు రిపోర్టు ఇచ్చి ఓ మహిళకు క్యాన్సర్ లేకపోయినా ఉందని కీమో ట్రీట్ మెంట్ చేశారు. ఈ దారుణ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటు...
0 0

తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం

దేశవ్యాప్తంగా రంజాన్‌ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయాన్నే మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి.. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గల్ఫ్‌ దేశాల్లో నిన్ననే పండగ జరుపుకున్నా.. మన దగ్గర నిన్న నెలవంక కనిపించడంతో ఇవాళే ఈద్‌-ఉల్‌-ఫితర్‌గా ఇమామ్‌లు ప్రకటించారు....
0 0

దారుణం.. హెన్నా పెట్టుకున్న చిన్నారికి..

ముద్దులొలికే చిన్నారికి హెన్నా పెడతామంటే ముచ్చటపడి పెట్టించుకుంది. పెట్టుకున్న కాసేపటికే దురద.. ఆ వెంటనే బొబ్బలు వచ్చి హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సెలవులను ఆనందంగా గడపడం కోసం యూకేకి చెందిన ఏడేళ్ల చిన్నారి కుటుంబం ఈజిప్టుకు వెళ్లింది. అక్కడి నుంచి...
0 0

టీడీపీలో కలకలం.. చంద్రబాబుకు ఆ ఎంపీ షాక్ ఇస్తారా?

విజయవాడ ఎంపీ కేశినేని నాని.. పార్టీ వ్యవహారాల్లో ఎందుకు అంటీముట్టనట్టు ఉంటున్నారు. కావాలనే ఆయన కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా.. ఇప్పుడివే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన పార్లమెంటరీ పార్టీ విప్ పదవి తిరస్కరించారు. తన బదులు సమర్థుడైన మరొకరిని నియమించాలని...
0 0

పది పాసైతే ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..

ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ -AIESL సంస్థలో యుటిలిటీ హ్యాండ్ పోస్టుల భర్తీకి ఎయిర్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం పోస్టులు: 40.. జనరల్:23.. ఓబీసీ: 10.. ఎస్సీ: 04.. ఎస్టీ: 03.. దరఖాస్తుకు చివరి తేదీ: జూన్...
Close