0 0

మండలి రద్దు ఆపేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్న టీడీపీ

మండలి రద్దు దిశగా జగన్‌ సర్కారు అడుగులు వేస్తున్న నేపథ్యంలో టీడీపీ కూడా ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశానికి వెళ్లకూడదని టీడీఎల్పీలో నిర్ణయించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో...
0 0

కృష్ణంరాజు నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు

జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసంలో ఆయన 80వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని కృష్ణంరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ప్రభాస్ ఇతర రాజు కుటుంబ సభ్యులు ఈ వేడుకలో...
0 0

గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన మండలి ఛైర్మన్ షరీఫ్

శాసన మండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న సమయంలో అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్‌ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్‌తో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. రాజ్‌భవన్‌ నుంచి వచ్చిన పిలుపుతో శనివారం సాయంత్రం స్పీకర్ తమ్మినేని గవర్నర్‌తో సమావేశం అయ్యారు. ఆదివారం...
0 0

జెండాను తలకిందులగా ఆవిష్కరించిన మంత్రి అవంతి శ్రీనివాస్

విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో అపచారం చోటు చేసుకుంది. మంత్రి అవంతి శ్రీనివాస్‌.. జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించడం పూర్తయ్యేవరకు అలాగే ఎగురవేశారు. మంత్రి అవంతితో పాటు.. ఏ ఒక్క వైసీపీ నాయకుడు కానీ.. కార్యకర్త...
1 0

ఉద్దండరాయునిపాలెంలో యాగం.. పెద్ద ఎత్తున హాజరైన రాజధాని ప్రజలు

మూడు రాజధానుల పేరుతో తమకు అన్యాయం చేయొద్దంటూ వేడుకుంటున్నారు అమరావతికి భూములిచ్చిన రైతులు. 40 రోజులుగా వారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని 29 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ప్రభుత్వాన్ని వేడుకుంటూనే.. పాలకుల మనసు మార్చాలంటూ దేవుళ్లకు మొక్కుతున్నారు....
1 0

సీఎం జగన్ దిష్టిబొమ్మను తగలబెట్టిన ఆందోళనకారులు

గుంటూరు జిల్లాలో నిరసనలు హోరెత్తుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కు తీసుకోవాలంటూ సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టారు ఆందోళనకారులు. ఆరండల్‌పేట పిచ్చికలగుంట నుంచి శ్రీనగర్ కాలనీ వరకూ శవయాత్ర చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
0 0

133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన కివీస్ జట్టు

న్యూజిలాండ్ లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ బౌలర్ల దాటికి కివీస్ జట్టు విలవిలలాడింది. తొలి టీ20లో పరుగుల వర్షం కురిపించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు రెండో టీ20లో మాత్రం 132 పరుగులతో సరిపెట్టుకున్నారు. టిమ్‌ సీఫెర్ట్, మార్టిన్‌ గప్టిల్‌...
1 0

పద్మశ్రీ.. దళవాయి! తోలుబొమ్మల కళకు అత్యున్నత గుర్తింపు

జానపద కళా రూపమైన తోలుబొమ్మలాటకు అత్యున్నత గుర్తింపు లభించింది. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం నిమ్మల కుంట గ్రామంలో ఆనందోత్సవాలు వెలుస్తున్నాయి . దేశంలోనే అత్యున్నత పురస్కారం తనకు లభించడం కలవై చలపతిరావు తో పాటు కుటుంబ సభ్యులు ఆనందంతో పరవశించి...
0 0

అమరావతిలో టీడీఎల్పీ సమావేశం ప్రారంభం

అమరావతిలో టీడీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. రేపు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇవాళ్టి సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మండలిలో టీడీపీకి 32 మంది సభ్యులు ఉండగా... టీడీఎల్పీ సమావేశానికి 23 మంది హాజరయ్యారు. మరో ఐదుగురు ఎమ్మెల్సీలు...
0 0

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు....
Close