ఇనాళ్ళు స్తబ్దుగా ఉన్న ఐటీ రంగం క్రమక్రమంగా పుంజుకుంటుంది. స్లోడౌన్‌ అంటకాలు తొలుగుతుండడంతో నియామకాలు ఊపందుకోనున్నాయి. 2008 నుంచి ఐటీలో రంగంలో వచ్చిన సంక్షోభం వల్ల ఆ రంగంలో రిక్రూట్‌మెంట్ తగ్గింది. దీంతో నిరుద్యోగం అంతకంతకు పెరుగుతూ వంచింది. ప్రపంచ వ్యాప్తంగా సాకేంతిక రంగంలో సానుకుల పవనాలు వీస్తుండడంతో పలు కంపెనీలు సిబ్బంది సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో బహుళజాతి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ గోల్డ్‌మాన్‌ శాక్స్‌ బెంగళూర్‌ సెంటర్‌లో […]

బుల్లి తెర ప్రేక్షకులను అమితంగా ఆకర్షించిన షో బిగ్ బాస్. సెలబ్రిటీలను తీసుకుంటే షో క్లిక్ అవుతుందని భావిస్తుంటారు నిర్వాహకులు. అంతకు ముందు శ్రీరెడ్డి అంటే అంతగా తెలియని తెలుగు ప్రేక్షకులకు.. క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో దేశమంతా తన పేరు మారుమ్రోగేలా చేసింది. సో.. ఇప్పుడు శ్రీరెడ్డి అంటే తెలియని వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఇక ఆమెని హౌస్‌లోకి తీసుకువస్తే కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించవచ్చని తమిళ్ బిగ్ […]

రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన ఓ అమ్మాయి హృదయ విదారకమైన రోదన అందరి హృదయాలను కలిచివేస్తోంది. నాకు నా తండ్రి కావాలంటూ, కన్నీరుపెడుతూ ఘటనా స్థలం వద్దే భోరున విలపిస్తున్న బాలికను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని చెర్లపల్లిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కామినేని ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న సమయంలో వారిని డీసీఎం డీకొట్టింది. తలపైనుంచి టైర్‌ ఎక్కేయడంతో.. […]

ఆన్‌లైన్ గేమ్ పబ్‌ జీ‌కి ఎడిక్ట్ అయి యువత ప్రాణాలు కోల్పోతోంది. చుట్టూ ఎవరున్నారో అన్న విషయం కూడా తెలియకుండా గంటలు గంటలు గేమ్‌లో మునిగిపోతున్నారు. ఈ గేమ్ వల్ల వివాహ బంధాలు కూడా తెగిపోతున్నాయి. అనేక మంది మానసిక స్థితి కోల్పోయి హాస్పిటల్ పాలవుతున్నారు. ఇటీవల గుజరాత్ రాష్ట్రం ఈ ఆన్‌లైన్ వీడియో గేమ్‌ని బ్యాన్ చేసింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో మే 28న 16 ఏళ్ల ఫుర్ఖన్ […]

నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వర్గీయులకు మధ్య వాగ్వాదం జరిగింది. క్లాక్‌టవర్ సెంటర్‌లో ఇరువర్గాల గొడవతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రం సమీపంలోనే పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో.. ఇరువర్గాలను చెదరగొట్టారు పోలీసులు. ముందు జాగ్రత్తగా అదనపు బలగాలను మోహరించారు.

ప్రపంచ కప్ మెుదటి మ్యాచ్‌లోనే ప్రేక్షకులకు కావల్సినంతా మజా దొరికింది. ఇటు బ్యాటింగ్..అటు ఫిల్డింగ్‌లో ఆటగాళ్ళు అదరగొట్టారు. కళ్లు చెదిరే క్యాచ్‌లు.. ఔరా అనిపించే బౌండరీలు.. క్రికెట్ అభిమానులను రంజింపచేశాయి. కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా దక్షిణాఫ్రికా ,ఇంగ్లండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్ళ విన్యాసాలు అన్ని కనిపించాయి. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, సపారీలపై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శన సఫారీ జట్టును ఓటమి […]

సెల్‌ఫోన్‌ చాటింగ్ పచ్చటి కాపురంలో చిచ్చు రేపింది. అనుమానం పెనుభూతమై నిండు నూరేళ్లు తోడుంటానని చేసిన ప్రమాణాలను మరిచి భర్త భార్యను అతి కిరాతకంగా రాడ్డుతో కొట్టి చంపాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్‌లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను రాడ్డుతో మోది హత్య చేశాడు భర్త‌. శ్రావణ్‌, మౌనికలు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి కాపురంలో సెల్‌ఫోన్‌ చిచ్చు పెట్టింది. […]

ఎంత పనిచేసినా జీతం ఎక్కువ ఇవ్వట్లేదని బాధపడే వాళ్లను చూస్తాం. వేతన సవరణ కోసం ఉద్యమాలు, ఆందోళనలు సర్వసాధారణం. కంపెనీ ఏదైనా ఉద్యోగుల్లో నిరంతరం అసంతృప్తి కలిగించేది ఏదైనా ఉందంటే జీతమే. ఏటేటా ఇంక్రిమెంట్ ఉన్నా.. ఏదో వెలితి ఉంటుంది. కానీ తాను చేస్తున్న పనికి ఇప్పటికే ఎక్కువ జీతం వస్తోంది అదనంగా ఇంక అవసరం లేదు అనే వాళ్లను చూశారా? గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అదే పని […]

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. మోసగాళ్ల బారిన పడకుండా ఖాతాదారులను అప్రమత్తం చేస్తోంది. మోసగాళ్లు అకౌంట్లలో నుంచి రూ.వేలకు వేలు కొట్టేస్తున్నారు. ఇందుకోసం ఎస్‌ఎంఎస్‌లు, కాల్స్, ఈమెయిల్స్ వంటివి పంపి ఖాతాదారులను మోసం చేస్తున్నారు. సడెన్‌గా మీఫోన్‌కి కాల్ వస్తుంది.. మీరు లాటరీ గెలుచుకున్నారు, మీ కార్డు బ్లాక్ అయ్యింది. మీకు స్పెషల్ బోనస్ వచ్చింది.. అంటూ ఇలా మెసేజ్‌లు పంపుతారు. అయితే […]

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను నిట్టనిలువునా ముంచిన ఆర్థిక నేరస్తుడు నీరవ్‌ మోదీకి బ్రిటన్‌ కోర్టు జూన్‌ 27 వరకు రిమాండ్‌ పొడిగించింది. అలాగే నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగిస్తే ఏ జైలులో ఉంచుతారు.. ఆయనకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో 14 రోజుల్లోగా వెల్లడించాలని భారత అధికార వర్గాలు తెలియజేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి రిమాండ్‌ విచారణను వచ్చే నెల 27న వీడియోలింక్‌ ద్వారా చేపట్టనున్నట్లు మెజిస్ట్రేట్‌ తెలిపారు. […]