TV5 News

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన పిరమాల్ గ్రూప్

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీ పిరమాల్ గ్రూప్ సిద్ధమైంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో 500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలుస్తోంది. పిరమాల్ గ్రూప్‌కు ప్రస్తుతం తెలంగాణలో 1400 మంది ఉద్యోగులున్నారు. ఈ పెట్టుబడులతో అదనంగా మరో 600 మందికి ఉపాధి […]

తెలంగాణలో ప్రశాంతంగా మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చాలాచోట్ల  బుధవారం కూడా  డబ్బుల పంపిణీ చేయడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మేడ్చల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో పలు పోలింగ్‌ బూత్‌ల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఓ వైపు పోలింగ్‌ జరుగుతుంటే మరోవైపు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్‌ -టిఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. మరికొందరు తమ ఓట్లు గల్లంతయ్యాయని, తమ […]

అర్థరాత్రి 12 దాటినా హ్యాపీగా షాపింగ్.. 24 అవర్స్ ఓపెన్ మరి..

వర్షం పడుతుంటే ఐస్‌క్రీం.. నగర మంతా నిద్రపోతుంటే హ్యాపీగా షాపింగ్ చేస్తుంటే ఎంత బావుంటుంది. మరి ఇప్పటి యూత్‌కి ఇదే కావాలి. అందుకే మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే పర్మిషన్ ఇచ్చేశారు. ముంబైలోని కొన్ని ప్రాంతాలు బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారీమన్ పాయింట్ లాంటి ఏరియాల్లో అర్థరాత్రి వరకే కాదు తెల్లవార్లు షాపులు తెరుచుకునే ఉండొచ్చని ప్రకటించారు. ఇక్కడ మాల్స్, […]

మా నాన్న గురించి నేనేం రాయను.. మంత్రిని కదిలించిన చిన్నారి వ్యాసం

‘నేను రెండో తరగతిలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా మానేయకుండా రోజూ స్కూలుకు వెళుతుంటే మా నాన్న చాలా సంతోషించేవాడు.. బాగా చదువుకుని పెద్ద ఆఫీసరవు కావాలిరా అనే వాడు.. కానీ నేను మూడో తరగతికి వచ్చేసరికి నాన్నకి టీబీ వచ్చి అమ్మని, నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను వదిలేసి వెళ్లిపోయాడు. జబ్బు తగ్గించుకోవడానికి డబ్బులు లేక నాన్నని కోల్పోయామని అమ్మ రోజూ […]

స్పీకర్ రూలింగ్ లేకుండా మార్షల్స్ రావటం ఏంటి?: చినరాజప్ప

అసెంబ్లీలో ప్రభుత్వ వ్యవహార శైలిపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ రూలింగ్ లేకుండానే.. సీఎం ఆదేశాల మేరకు మార్షల్‌ రావడం ఏంటని సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రశ్నించారు. ఇలాంటి పరిణామం ఎప్పుడూ చూడలేదని అన్నారాయన. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చినరాజప్ప తెలిపారు.

స్పీకర్, అధికారపక్ష సభ్యుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ

స్పీకర్, అధికారపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్‌కు తెలుగుదేశం శాసనసభా పక్షం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాసింది. అప్రజాస్వామికంగా సభను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సంప్రదాయం, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని.. పక్షపాత ధోరణితో, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని టీడీఎల్పీ ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం అసెంబ్లీ జరిగిన తీరు, స్పీకర్ వైఖరిపై టీడీపీ సభ్యులు లేఖలో ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష సభ్యులను దూషిస్తున్నారు. […]

బిల్లును సెలక్ట్ కమిటీకి పంపే అంశంపై శాసనమండలిలో తర్జనభర్జనలు

ఏపీ శాసనమండలిలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపే అంశంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మండలి ఛైర్మన్‌ ఛాంబర్‌కు రెండు పక్షాల సభ్యులు క్యూ కడుతున్నారు. తమ వాదనలను ఛైర్మన్‌కు వివరిస్తున్నారు. అయితే, బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపే అవకాశం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ప్రొసీడింగ్స్‌ ప్రారంభించకముందే సెలెక్ట్‌ కమిటీకి చెందిన నోటీసులివ్వాలంటున్నారు. ఏ రూల్‌ […]

కొడుకు పేరు ‘కాంగ్రెస్ జైన్’.. అంతిష్టం మరి..

పిల్లలకు పేరు పెట్టాలంటే అమ్మదో, నాన్నదో, తాతయ్యదో, నానమ్మదో పెడతారు. వారి పట్ల కృతజ్ఞత, ప్రేమ, ఇష్టం అన్నీ కలిసి తమ చిన్నారులకు వారి పేర్లు పెట్టేలా చేస్తాయి. మరి వారి పేర్లు కాకుండా ఇంకెవరిదైనా పెడితే వారిని ఎంతగా అభిమానిస్తారో అర్ధమవుతుంది. అవేవీ కాదని నాకు ఆ పార్టీ అంటే చాలా అష్టం.. మా తాతల్నించి అందరం ఆ పార్టీ నీడన […]

గుంటూరు జిల్లా వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో బంద్

అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. టీడీపీ నేత, మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు.. కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గుంటూరు బస్టాండ్ కూడలిలోని ఎన్‌టీఆర్‌ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం భారీ బైక్‌ నిర్వహించారు. మూడు రాజధానుల బిల్లును వెంటనే ఉపసంహరించుకుని.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అటు మంగళగిరిలోనూ జేఏసీ ఆధ్వర్యంలో […]

మహానగరంలో మనకో ఇల్లు.. భాగ్యనగరమే బెస్ట్

పదేళ్ల క్రితమే నగరానికి వచ్చినా సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన రాలేదు. కానీ ఇప్పుడెందుకో ఇక్కడ మనకో ఇల్లు ఉంటే బావుండనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచించబట్టేనేమో హైద్రాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఇండిపెండెంట్ ఇల్లు ఆలోచన పక్కనపెట్టి కనీసం ఓ ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌లో ప్లాట్ కొందామన్నా అడుగు ధర ఆకాశంలో ఉంటోంది. గత ఏడాది జులై-సెప్టెంబర్ మధ్య […]