0 0

మొతెరా స్టేడియం కొత్తదేం కాదు.. పాతదే.. కానీ..

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం..! అత్యంత విశాలమైన గ్రౌండ్.. మెల్బోర్న్ స్టేడియాన్ని తలదన్నే కెపాసిటీ.. మోస్ట్ అడ్వాన్స్‌డ్‌ ఫెసిలిటీస్.. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆ భారీ స్టేడియం మన దేశంలోనే ఉంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పరిసరాల్లో ఆ స్టేడియాన్ని నిర్మించారు....
0 0

టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి చేసిన వైసీపీ నేతలు

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు బరితెగించారు. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్‌ రాజుపాలెంలో టీడీపీ కార్యకర్త పల్లా సుజిత్‌పై కత్తులతో దాడి చేశారు. చావు బతుకుల మధ్య ఉన్న సుజిత్‌ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో...
0 0

పాక్‌తో స్నేహమేంటి.. మాజీ ఎంపీ శతృఘ్నసిన్హాకు ప్రశ్నల వర్షం

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, బీజేపీ మాజీ ఎంపీ శతృఘ్నసిన్హా పాకిస్థాన్‌లో పర్యటించడం వివాదస్పదమవుతుంది. పాక్‌కు చెందిన వ్యాపారవేత్త మియాన్‌ అసద్‌ అహసన్‌ ఆహ్వానంపై సిన్హా లాహోర్‌కి వెళ్లి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నటి రీమాఖాన్ తో కలిసి వివాహ విందులో పాల్గొని...
0 0

పోలీసులపై మందుబాబుల చిందులు

హైదరాబాద్‌లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న మందుబాబులపై కేసులు పెట్టారు. బంజారాహిల్స్‌లో తనిఖీల్లో భాగంగా దొరికిన విదేశీయులు ట్రాఫిక్‌ పోలీసులపై చిందులేశారు. వారికి సహకరించకుండా హంగామా చేశారు. పరిస్థితి శృతిమించడంతో కేసు నమోదు చేశారు.
0 0

విద్య, వ్యాపార సంస్థలు బంద్ పాటించాలని కోరిన అమరావతి జేఏసీ

అమరావతి ఉద్యమం 67వ రోజుకు చేరుకుంది. దీక్షలు,ధర్నాలు, ఆందోళనలతో మార్మోగింది. అదే జోరుతో ఉద్యమాన్ని రైతులు కొనసాగుతోంది. శనివారం అమరావతి బంద్‌కు జేఏసీ పిలుపు నిచ్చింది. 29 గ్రామాల్లో బంద్‌ పాటిస్తున్నారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చినట్లు జేఏసీ తెలిపింది....
0 0

ఉద్యమంలో తగ్గని జోరు.. హోరు..

అమరావతి ఉద్యమం 67వ రోజుకు చేరుకుంది. ఉద్యమంలో మాత్రం అదే జోరు కొనసాగుతోంది. ఇటు శివరాత్రి ఉపవాసం చేస్తూనే.. అటు రాజధాని కోసం ఆందోళనలు కొనసాగించారు. ధర్నాలు, దీక్షలతో అమరావతి నినాదం మార్మోగింది. కోటప్పకొండలో రాజధాని రైతుల ప్రత్యేక పూజలు నిర్వహించారు....
0 0

ఎమ్మెల్సీ పదవులపై టీఆర్ఎస్‌లో ప్రారంభంకానున్న పొలిటికల్ ఈక్వేషన్స్

మున్సిపల్ ఎన్నికలు, సహకార ఎన్నికలు ముగిశాయి. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల భర్తీపై పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులోగా గవర్నర్‌ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. పదవీకాలం ముగియబోయే ఎమ్మెల్సీల జాబితాలో మాజీ మంత్రి...
0 0

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వంలోని అవకతవకలు వెలికితీసే పనిలో..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు, తీసుకున్న నిర్ణయాలు, ఏర్పాటు చేసిన సంస్థలతో పాటు కార్పోరేషన్లు అన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇంటిలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో 10 మంది...
0 0

శివరాత్రి ఉపవాస దీక్షలు చేస్తూనే రాజధాని కోసం ఆందోళనలు

రాజధాని కోసం రెండు నెలలకు పైగా ఉద్యమిస్తున్నా.. వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని రైతులు మండిపడుతున్నారు. పైగా పోలీసుల దౌర్జన్యంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా.. శనివారం అమరావతి బంద్ కు పిలుపునిచ్చారు రాజధాని రైతులు....
0 0

పేకమేడలా కూలిపోయిన మూడంతస్తుల భవనం

చత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఓ మూడంతస్తుల భవనం ఉన్నట్టుండి కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని ఖమత్‌రాయి‌ ప్రాంతంలో ఉన్న ఈ భవనం పక్కనే మరో బిల్డింగ్‌ నిర్మాణం జరుగుతోంది. పునాదుల కోసం లోతైన తవ్వకాలు జరపడంతో.. పక్కనే...
Close