చంద్రబాబుకు జగన్ ఫోన్

తన ప్రమాణ స్వీకారానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. స్వయంగా చంద్రబాబుకు ఫోన్‌ చేసి తన ప్రమాణస్వీకారానికి రావాలని జగన్‌ కోరారు. తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న వైఎస్‌ జగన్‌ స్వయంగా చంద్రబాబును ఫోన్‌ చేసి ఆహ్వానించడం... Read more »

ఆమె మాకొద్దు..వెంటనే తొలిగించండి

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వీసీ రాజేంద్రప్రసాద్, రిజిస్ట్రార్ అనురాధల హయాంలో అవినీతి విపరీతంగా పెరిగిపోతోందంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎస్వీయూ పరిపాలన భవనం ముందు నిలబడి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా విసి రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారని... Read more »

మెగాస్టార్ సరసన శాండిల్‌వుడ్ బ్యూటీ..

వెండితెరపైకి వస్తూనే మొదటి చిత్రంతో ఆకట్టుకుంది కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. ఆమె చేసిన యూటర్న్ హిట్ కావడంతో అక్కడ మరిన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇక తెలుగులో ఆమె నటించిన జెర్సీ చిత్రంలోని నటనకు గాను మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా... Read more »

పాక్‌కు మరోసారి షాక్‌ ఇచ్చిన మోదీ

పాకిస్థాన్‌కు మరోసారి మోదీ షాక్‌ ఇచ్చారు. ఇప్పటికే నిబంధనలను పలుమార్లు ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్‌కు.. తనదైన శైలిలో సమాధానం చెప్పేందుకు సిద్ధమంటూ మోదీ సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 30న రెండోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిమ్‌స్టెక్... Read more »

ఆయనతో లంచ్ చేయాలంటే రూ.24 కోట్లకు పైగా చెల్లించాల్సిందే..

కాఫీ డేల్లోనే కథలు తయారవుతాయి. ఆ డిస్కషన్ ఓ మంచి సినిమాగా రూపు దిద్దుకుంటుంది. లంచ్ మీటింగ్స్ ఓ స్టార్టప్ కంపెనీకి ప్రేరణ అవుతుంది. మరి పట్టిందల్లా బంగారమే అయి ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన వారెన్ బఫెట్‌తో లంచ్ చేసే అవకాశం వస్తే... Read more »

స్వచ్ఛందంగా రాజీనామా చెయ్యం.. వాళ్లు రద్దు చేస్తే చెయ్యొచ్చు.. – టీటీడీ చైర్మన్‌

తమకు తాముగా TTD బోర్డు నుంచి వైదొలిగే ఉద్దేశం లేదని ఛైర్మన్‌ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పాలకమండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే అది వారి ఇష్టం అన్నారు. స్వామివారి సన్నిధిలో తామంతా ప్రమాణం చేశామని.. నిబంధనల... Read more »

ఎన్నికల తరువాత తొలిసారి బహిరంగంగా మాట్లాడిన చంద్రబాబు..

కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేస్తుందో చూడాలి అన్నారు.. తెలుగు దేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 100కు 40 శాతం ఓట్లు పడ్డాయి అని..... Read more »

కూతురు పెళ్లిలో పాట పాడుతూ ఒక్కసారిగా..

కూతురి పెళ్లికి బంధువులంతా వచ్చారు. అట్టహాసంగా పెళ్లి జరిగింది. పెళ్లికి వచ్చిన అతిధులంతా ఆసీనులై ఉన్నారు. అతిధులను ఎంటర్‌టైన్ చేసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే వచ్చిన అతిధులు కూడా పాటల్లో పాలుపంచుకుంటున్నారు. పెళ్లి కూతురి తండ్రి కూడా సరదాగా ఓ... Read more »

మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఐఈడీ పేలుడు..

జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్‌కెల్లాలోని కుచాయ్‌ ప్రాంతంలో భద్రతాసిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఝార్ఖండ్‌ పోలీసులు, 209 కోబ్రా... Read more »

సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే జగన్‌ డ్రీమ్‌ టీం రెడీ..?

సీఎంగా ప్రమాణ స్వీకారాని ముందే జగన్‌ తన డ్రీమ్‌ టీంను రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు అధికారులు తెలంగాణ నుంచి డిప్యుటేషన్‌పై ఏపీకి వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌కు రావడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే... Read more »

డియోడరెంట్ ఎంత పని చేసింది.. 21 రోజులు కోమాలో..

ఇంగ్లాండులోని కుంబ్రియా ప్రాంతానికి చెందిన కెపాపర్ క్రూజ్ అనే 13 ఏళ్ల బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈడెన్ నది దగ్గరకు వెళ్లాడు. నది మద్యలో నడుస్తూ పట్టుతప్పి నీటిలో పడిపోయాడు. అక్కడున్న వారంతా అప్రమత్తమైనా ఆ బాలుడు త్వరగా చిక్కలేదు. చివరికి 25... Read more »

జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన..

ఈసారి హైదరాబాద్‌లో అన్న నందమూరి తారక రామారావు జయంతి ఏర్పాట్లు ఎవరూ పట్టించుకునే వాళ్లే లేకుండాపోయారా..? జూనియర్ ఎన్టీఆర్ ఇదే ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ తెల్లవారుజామునే సోదరుడు కల్యాణ్‌రామ్‌తో కలిసి ట్యాంక్‌బండ్ దగ్గరున్న NTR ఘాట్‌కి వెళ్లారు. ఐతే.. అక్కడ సమాధి ప్రాంగణాన్ని... Read more »

రాయల్ ఎన్‌ఫీల్డ్.. సైలెన్సర్ లేకుండా సరికొత్తగా..

బైక్ మీద రయ్‌మంటూ దూసుకుపోతే ఆ కిక్కే వేరప్పా. జనం సంచారం లేని రోడ్డు.. 120 స్పీడుతో మేఘాలలో తేలిపోవడం అంటే యూత్‌కి ఎంత సరదానో. కొత్త బైక్ కనిపిస్తే చాలు.. ఓ సారి ట్రై చేయాలనుకుంటారు. పేరుకు తగ్గట్టుగానే ఈ బైక్‌పై ఎక్కితే... Read more »

అన్నగారిని ఆశ్చర్యపరిచిన మూవీ అదేనా..!

1949లో మనదేశం సినిమాతో ఆరంభమైన ఎన్టీఆర్ నట ప్రస్థానం మూడు దశాబ్ధాలకు పైగా అప్రతిహతంగా కొనసాగింది. అయితే అప్పటికే కాస్త వయసు మీదపడింది. కొత్త తరం నటులు వచ్చారు.. వస్తున్నారు. ఇక తను వయసుకు తగ్గ పాత్రలకు టర్న్ తీసుకోవాల్సిందేనా అని ఆలోచిస్తోన్న టైమ్... Read more »

ఎన్టీఆర్‌కు ముందు.. తర్వాత.. తెలుగు తెరపై..

ఓ సాధారణ యువకుడు.. నాటి అందరు కుర్రాళ్లలాగానే జీవితంపట్ల ఎన్నో కలలు కన్నాడు. ఆ క్రమంలో కాలేజీ చదువు, నాటకాలు ఒకవైపు, కుటుంబానికి ఆసరాగా సైకిలు మీద తిరుగుతూ ఇంటింటికీ పాలుపొయ్యడం మరోవైపు. ఈలోగా కాలం ముందుకు వెళ్ళి అతనిని ఓ చిన్న పోలీసు... Read more »

కేసీఆర్, జగన్‌ కలిసి ఒకే ఫ్లైట్‌లో..

కలసి ఉంటే కలదు సుఖం అంటున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. కేసీఆర్, జగన్‌ కలిసి ఒకే ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లబోతున్నారు. రాష్ట్రపతి భవన్‌లో 30న జరిగే మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో తెలుగు సిఎంలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అటు గవర్నర్ నరసింహన్ వీరిద్దరితోపాటే ఢిల్లీ... Read more »