0 0

మెట్రో, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. – కేజ్రీవాల్‌ సర్కార్‌

ఢిల్లీలో మెట్రో, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న కేజ్రీ సర్కారు ఆశలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. ఉచిత ప్రయాణంపై లోక్‌స‌భ‌లో ఓ ప్ర‌శ్న వేశారు. ఆ ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి హ‌రిదీప్ సింగ్ పూరి...
0 0

తెలంగాణలో కొత్త చరిత్రకు నాంది.. రూ. 5 వందల కోట్ల అంచనా వ్యయంతో..

తెలంగాణ కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలకు పునాది రాయి పడింది. అంత్యంత శాస్త్రోక్తంగా రెండు భవనాలకు భూమి పూజ నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. దాదాపు 5 వందల కోట్ల అంచనా వ్యయంతో రెండు భవనాలను నిర్మిస్తున్న ప్రభుత్వం.. వీలైనంత త్వరగా అందుబాటులోకి...
0 0

తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్కూల్‌ విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం... తాజాగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపు జేయాలని నిర్ణయించింది. క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం...
0 0

టీఆర్‌ఎస్‌ నాయకులకు టార్గెట్‌ నిర్ణయించిన కేసీఆర్‌

తెలంగాణ వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు నమోదు చేయాలని.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ నాయకులను ఆదేశించారు. మొత్తంగా కోటి సభ్యత్వాలు జరిగేలా చూడాలన్నారు. జులైలోగా సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో విజయం...
0 0

ఆ అజెండాతోనే సీఎం జగన్‌ సమీక్షలు

చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల భేటీ ముగిసింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో డిస్కస్‌ చేశారు. ఈ భేటీకి ముఖ్య నేతలంతా హాజరయ్యారు. టీడీపీపై నిందలు వేయాలనే...
0 0

విరాట్‌ కోహ్లీ చరిత్ర సృష్టించాడు

ప్రపంచ క్రికెట్‌లో రికార్డుల రారాజు విరాట్‌కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 20వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు. విండీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డ్ అందుకున్నాడు. కోహ్లీ 417 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయి...
0 0

ఆవిడ మీద కోపం.. అందుకే ఉంగరం..

ఆవిడ మీద నాకు పీకలదాకా కోపం వుంది. అసలామెతో పదేళ్లు ఎలా కాపురం చేసానో అర్థం కావట్లేదు. అమె అనవాళ్లు ఏమైనా కనిపిస్తే చాలు విసిరి అవత పారేస్తా.. అంటూ ఆమె ఉంగరాన్ని ఓ చేప తోకకి పెట్టాడు. ఈ వింత...
0 0

విజయనిర్మల పార్థివ దేహానికి నివాళులర్పించిన పవన్‌

విజయనిర్మల పార్థివ దేహానికి నివాళులర్పించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పవన్‌.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయనిర్మల మృతి.. తనను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని.. ఆమె ఓ బహుముఖ ప్రజ్ఞశాలి అని అన్నారు...
0 0

ఈ మ్యాచ్‌లో విండీస్‌పై టీమిండియా గెలిస్తే..

వెస్టిండీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ త్వరగానే ఓపెనర్ రోహిత్‌శర్మ వికెట్ల చేజార్చుకుంది. అయితే కెఎల్ రాహల్ , విరాట్‌కోహ్లీ క్రీజులో నిలదొక్కుకోవడంతో కోలుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన తుది జట్టులో ఎటువంటి...
0 0

చెల్లి ప్రేమ వ్యవహారం.. ఒకేసారి నలుగురు అక్కాచెల్లెళ్లు..

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది.  ఒకేసారి నలుగురు అక్కా చెల్లెళ్లు పురుగుల మందు తాగారు.  జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, సారయ్య దంపతులకు ఆరుగురు సంతానం. ఐదవ కుమార్తె ప్రేమ వ్యవహారంతో ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇక...
Close