0 0

ఇవాళ టీడీఎల్పీ సమావేశం

మండలి రద్దుపై రేపు అసెంబ్లీలో ఏం జరుగుతుంది? సోమవారం అసెంబ్లీకి వెళ్లాలా వద్దా? అనే దానిపైనా టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఉభయసభల్లో వ్యూహంపై చర్చించేందుకు ఇవాళ టీడీఎల్పీ సమావేశం కానుంది. పార్టీ MLCలు చేజారిపోకుండా చూసుకునే ప్రయత్నాల్లో భాగంగా.. MLCలతో సమన్వయం...
0 0

దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

దేశవ్యాప్తంగా కొత్త కలర్స్‌ కనిపిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు మొదలయ్యాయి. పకడ్బందీ ఏర్పాట్లు చేేశారు. భారీ భద్రత కల్పించారు. రాజ్‌పథ్‌లో నిర్వహించే సైనిక పరేడ్‌కు భారీ ఏర్పాట్లు జరిగాయి. ఈసారి గణతంత్ర వేడుకలకు బ్రెజిల్...
1 0

40వ రోజుకు చేరిన అమరావతి కోసం పోరాటం

అమరావతి కోసం పోరాటం కొనసాగుతోంది. ఇవాళ 40వ రోజుకు చేరింది. రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు, యువకులు నిరసనలు తెలుపుతున్నారు. నిన్న మందడం నుంచి వెలగపూడి, తుళ్లూరు మీదుగా పాదయాత్రగా అనంతవరం వెళ్లి.. అక్కడి వెంకన్నకు రాజధాని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ...
0 0

గెలిచిన అభ్యర్థులను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరతీసిన కాంగ్రెస్‌

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచిన తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. తమ కౌన్సిలర్లను రహస్య ప్రదేశాలకు బస్సుల్లో తరలించారు. పురపోరులో చతికలపడి.. గెలిచిన 7 మున్సిపాలిటీలలోనైనా పీఠం పదిలం చేసుకునేందుకు వ్యూహం రచిస్తోంది. తమ అభ్యర్థులు చేజారకుండా...
0 0

ఘనంగా కృష్ణంరాజు జన్మదిన వేడుకలు

జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసంలో ఆయన 80వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని కృష్ణంరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ప్రభాస్ ఇతర రాజు కుటుంబ సభ్యులు ఈ వేడుకలో...
0 0

సీఏఏపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల్ని ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

సీఏఏపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల్ని ఖండించారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. సీఏఏ వల్ల దేశ ప్రజలకు నష్టమేంటో చూపించాలని సవాల్ విసిరారు. మజ్లిస్‌తో పొత్తుపెట్టుకుని మత రాజకీయాలు చేస్తోంది టీఆర్‌ఎస్సేనని అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు...
0 0

గౌర‌వ ప్రదమైన స్ధానాలు సాధిస్తామ‌ని చ‌తికిల ప‌డిన కాంగ్రెస్

ఉత్కంఠ గా ఎదురు చూసిన పుర పోరు ఫ‌లితాలు కాంగ్రెస్‌కు నిరాశనే మిగిల్చాయి. గౌర‌వ ప్రదమైన స్ధానాలు సాధిస్తామ‌న్న కాంగ్రెస్.. చ‌తికిల ప‌డింది. అధికార టిఆర్ఎస్ గెలుపుకు ద‌రిదాపుల్లో హ‌స్తం పార్టీ నిల‌వ‌లేక‌పోయింది. దీంతో కాంగ్రెస్ క్యాడ‌ర్ లో నైరాశ్యం నెల‌కొంది....
0 0

జగన్ మోహన్‌ రెడ్డి రైతు ద్రోహిగా దిగజారిపోయారు : నారా లోకేష్

వైసీపీ కార్యకర్తల అరాచకాలతో ప్రశాంగా సాగుతున్న అమరావతి ఉద్యమం ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అమరావతి దీక్షా శిబిరానికి నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా మాజీ ఎమ్మెల్యేపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం...
0 0

తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

తెలుగు రాష్ట్రల్లో భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా జనం భయాందోళనకు గురయ్యారు. కృష్ణాజిల్లా పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి 2 గంటల 38 నిమిషాల సమయంలో స్పల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. కృష్ణాజిల్లాలోని నందిగామ, నియోజకవర్గం పరిధిలోని చందర్లపాడు,...
0 0

మూడు రాజధానుల విషయంలో జగన్‌ సర్కారు తప్పు చేస్తోంది : దక్షిణాఫ్రికాలోని తెలుగు ప్రజలు

ఒకే చోట కేంద్రీకృతమైన కేంద్ర కార్యాలయాలతో కాలం కలిసి వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు రాజధాని నగరాలు అభివృద్ధి చెందుతాయి. అలాగని అభివృద్ధి చెందే నగరాలన్ని రాజధాని నగరాలు కావాల్సిన అవసరం లేదు. కొన్ని సిటీస్ కేపిటల్ సిటీస్ కంటే...
Close