విజయవాడ దుర్గగుడిలో ఉద్యోగి చేతివాటం.. హుండీలో బంగారాన్ని..

విజయవాడ దుర్గగుడిలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అమ్మవారి ఆలయంలో అతను కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య కూడా ఆయలంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. అయితే.. హుండీలో బంగారాన్ని చోరీ చేసిన అతను.. చోరీ బంగారాన్ని భార్యకు... Read more »

24 గంటలు గడిచినా లభ్యంకాని ఏఎన్32 విమానం ఆచూకీ

ఏఎన్-32 విమానం సోమవారం మధ్యాహ్నం నుంచి అదృశ్యమైంది. ఆ విమానంలో ఏడుగురు అధికారులు, మరో ఆరుగురు ప్రయాణికులున్నారు. మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకుఅసోంలోని జోర్హాట్‌ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే దాని ఆచూకీ లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో మారుమూలన ఉన్న మెచుకా అడ్వాన్స్‌... Read more »

ఫ్లైట్ వదిలి పాలిటిక్స్ లోకి.. ఎంపీటీసీగా ఘన విజయం

అతనో పైలట్. అమెరికాలోని ఓ ప్రముఖ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం. లక్షల్లో జీతం. అయినా..అవన్ని వదిలేసి ప్రజాసేవ కోసం సొంతూరుకు వచ్చాడు. పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీగా నిలబడి ఘనవిజయం సాధించాడు. ఇక పైలట్ ఉద్యోగం, అమెరికా జీవితం వదిలేసి ప్రజాసేవకు అంకింతం అవుతానంటున్నాడు... Read more »

ఎలిజబెత్ వెన్నుతట్టిన ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా సంచలనమే. మూడురోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లిన ట్రంప్ అక్కడ చారిత్రక బకింగ్ హోమ్ ప్యాలెస్ లో ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు. అధ్యక్షుడి గౌరవార్ధం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి బ్రిటన్ యువరాణి ఎలిజబెత్ కూడా హాజరయ్యారు.... Read more »

చేపమందు ప్రసాదంపై మరోసారి వివాదం

చేపమందు ప్రసాదంపై మరోసారి వివాదం రాజుకుంది. ప్రసాదం పంపిణీ అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. బాలల హక్కుల సంఘం ఈ పిటీషన్ ను దాఖలు చేసింది. చేపమందు తయారీకి ఎలాంటి శాస్త్రీయత లేదన్నది పిటీషనర్ వాదన. సైంటిఫిక్ అథారిటీ లేకుండా చేపమందు ప్రసాదం పంపిణీ... Read more »

అమెరికా సరస్సులో విశాఖ యువకుడు గల్లంతు

అమెరికా సరస్సులో విశాఖ యువకుడు గల్లంతు అయ్యాడు. స్నేహితులతో కలిసి సరస్సులో బోటు షికారుకు వెళ్లి మృతి చెందాడు అవినాష్‌. స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌కు చెందిన వెంకటరావు కుమారుడు అవినాష్‌ అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. సరస్సు లోతుగా ఉండడం, ఊబి... Read more »

టీమిండియా ప్రపంచకప్ వేట.. బ్యాటింగ్‌లో వారే కీలకం

టీమిండియా ప్రపంచకప్‌ వేట రేపటి నుండి ప్రారంభం కాబోతోంది. సౌతాంప్టన్ వేదికగా తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఐపీఎల్ కారణంగా భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఆలస్యంగా రూపొందించడంతో ఆటగాళ్ళకు కావాల్సినంత విశ్రాంతి దొరికింది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిన సఫారీలకు కోహ్లీసేనతో మ్యాచ్‌ సవాల్‌గా... Read more »

జాతిపిత విగ్రహానికి అవమానం

గుంటూరు జిల్లాలో జాతిపిత విగ్రహానికి అవమానం జరిగింది. తాడేపల్లి మండలం పొలకపాడులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వయంగా గాంధీ విగ్రహానికి మరమ్మతులు చేశారు. పాక్షికంగా దెబ్బతిన్న... Read more »

ఈ వయసులో ఓల్డేజ్ హోమ్‌లో పెడతావా అంటూ కొడుకుని..

తన పని తాను చేసుకోలేదు. పోనీ అమ్మకోసం తనేమైనా చేయగలడా అంటే అదీ లేదు. అందుకే 92 ఏళ్ల తల్లిని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెడతానన్నాడు 72 ఏళ్ల కొడుకు. దానికి ఆగ్రహించిన ఆ తల్లి కొడుకుని తుపాకీ తీసుకుని నిలువునా కాల్చి... Read more »

ఎంపీటీసీ కిడ్నాప్‌కు టీఆర్ఎస్ నేతల యత్నం

పరిషత్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే అరాచకాలు మొదలయ్యాయి. నిజామాబాద్ నగరంలోని కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ MPTCని TRS నేతలు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. వారిని BJP నేతలు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. మాక్లూర్ మండలం గొట్టుమక్కల గ్రామ MPTCగా BJP అభ్యర్థి... Read more »

స్కర్ట్స్ వేసుకుని వస్తేనే బోనస్.. లేడీ ఎంప్లాయిస్‌కి బాస్ ఆర్డర్

నా రూటే సెపరేటు.. నే గీసిందే గీత.. నే రాసిందే రాత.. రూల్స్ అతిక్రమించారో.. ఖబడ్దార్.. మీ బోనస్ కట్. అమ్మాయిలు అందంగా ఉంటే సరిపోతుందా.. ఆ అందానికి వన్నెతెచ్చే డ్రెస్ వేస్తే.. వావ్.. ఆఫీస్ అంతా వెలిగిపోదు.. అందుకే రేపట్నించి మీరంతా ఈనెలాఖరు... Read more »

వాడని మల్లెల సుగంధం.. బాలూ స్వరం.. గాన గంధర్వుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

మాములుగా కోయిల గానం అద్భుతంగా వుంటుందని అంటారు. లాలి పాటలు, చందమామ పాటలు చాలా ప్రశాంతంగా వుంటాయని చెబుతూవుంటాం. కానీ ఆయన పాటలు వింటుంటే.. ఆ రెండూ మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. నీరసంగా వుంటే ఎనర్జీ, బాధలో ఓదార్పు, పార్టీ సమయంలో ఎంజాయ్ మెంట్,... Read more »

తమ్మినేని వీరభద్రం సొంతూరులో తొలిసారి సీపీఎం ఓటమి

ప్రాదేశిక ఎన్నికల్లో కారు టాప్‌గేరులో పరుగులు పెడుతోంది. ట్రెడ్స్ చూస్తే 75 శాతానికిపైగా ఎంపీటీసీలు TRS ఖాతాలోనే పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 50కిపైగా మండలాల్లో క్వీన్‌స్వీప్ చేయడం చూస్తుంటే.. ఈ జోరు కొనసాగేలాగే ఉంది. సిద్దిపేట లాంటి చోట్లయితే.. TRSకి ఎదురే లేకుండా... Read more »

స్టెరాయిడ్స్ తీసుకోకపోతే బతకవన్నారు.. దత్తత తీసుకున్న ఇద్దరు పిల్లల కోసం..: సుస్మితా సేన్

నటీనటులది హాపీ లైఫ్. ఒక్క సినిమా హిట్టైతే చాలు కోట్లు కోట్లు డబ్బు వచ్చి పడుతుంది. మరిన్ని ఆఫర్లు తలుపు తడుతుంటాయి. అవకాశాలు యాడ్స్ రూపంలో కూడా పలకరిస్తుంటాయి. రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్. వాటే వండర్ పుల్ జాబ్. లైఫ్‌లో ఇంతకంటే ఇంకే... Read more »

వచ్చే వారం నుంచి ఏపీ అసెంబ్లీ..ప్రొటెం స్పీకర్‌గా..

ఈ నెల 12వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన 175 మంది, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ సభ్యుల చేత ప్రమాణస్వీకారం... Read more »

బీజేపీకి షాక్ ..మంత్రివర్గంలో దక్కని చోటు

బీహార్ లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో బెర్తులపై బీజేపీ పట్ల కినుక వహించిన బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ను తిరిగి మహాకూటమిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. నితీష్‌ కుమార్‌ మహాకూటమి గూటికి చేరాలని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ ఆహ్వానించింది.... Read more »