అయోధ్య కేసు.. శనివారం ఉదయం 10.30కి తుది తీర్పు

supreme

కోట్లాదిమంది ఉత్కంఠ ఎదురుచూస్తున్న చారిత్రాత్మక తీర్పు శనివారం వెలువడబోతోంది. దశాబ్దాలుగా వెంటాడుతున్న వివాదానికి తెర పడనుంది. 40 రోజుల వరుస విచారణ తర్వాత ఆయోధ్య కేసులో శనివారం పదిన్నర గంటలకు సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. సర్వోన్నత న్యాయస్థాన నిర్ణయం ఎలా ఉన్నా శిరసావహించాలని రెండు వర్గాల పెద్దలు పిలుపునిచ్చాయి. తీర్పుతో ఒకరు గెలిచినట్లు మరొకరు ఓడినట్లు కాదని.. సంయమనం పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రజలను కోరారు.

TV5 News

Next Post

ఇసుకపై టీడీపీ ఉద్యమం.. విపక్షాల మద్దతుకు వ్యూహం

Sat Nov 9 , 2019
రాష్ట్రంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు సహా అనేక అంశాలపై ఈనెల 14న టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన దీక్షకు సిద్ధమవుతున్నారు.. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. దీనికి సంబంధించి అనుమతుల కోసం టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో చంద్రబాబు దీక్షకు సీపీ, మున్సిపల్‌ కమిషనర్‌ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విజయవాడ ధర్నా […]