అనంతపురంలో ఎలుగుబంట్లు హల్‌చల్‌

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి, రాయాలప్ప దొడ్డి గ్రామాల్లో ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు వాటిని అడవిలోకి తరిమారు. తరచూ తమ గ్రామాల్లో ఎలుగుబంట్లు, చిరుతలు సంచరిస్తూ రైతులు, గొర్రెలపై దాడులు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కృష్ణజిల్లాలో బయటపడ్డ దుర్గమ్మ అమ్మవారి రాతి విగ్రహం

Sun Sep 29 , 2019
కృష్ణజిల్లా బంటుమిల్లిలో దుర్గమ్మ అమ్మవారి రాతి విగ్రహం బయటపడింది. బీఎన్‌ఆర్‌ కాలనీలోని సూర్యచంద్రరావు ఇంటి ఆవరణలో అమ్మవారి విగ్రహం ఉన్నట్టు.. పూనకం వచ్చిన ఓవ్యక్తి తెలిపాడు. ఈ ప్రదేశంలో 9 అడుగల లోతులో అమ్మవారు ఉన్నట్టు తనకు తెలియజేసినట్టు పూనకం వచ్చిన వ్యక్తి తెలిపాడు. అక్కడ గుంత తవ్వితే బయటపడతానన్నాడు. దీంతో స్థానికులు అక్కడ గుంత తవ్వగా అమ్మవారి విగ్రహం బయటపడింది. దీంతో స్థానికులు అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు […]